Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!
Nuvvu Nenu Prema జులై 12 ఎపిసోడ్ 360: నువ్వు నేను ప్రేమ ఈ రోజు ఎపిసోడ్ 360 ఇలా మొదలవుతుంది…అనుకోని సంఘటనలు జరిగి ఒక్కసారిగా అయినా వాళ్ళందరూ దూరం అవ్వడం తో పద్మావతి...