Paluke Bangaramayenaa October 26 Episode 57: అసత్య ఆరోపణల విని ఆగ్రహం లో నాయుడు…నాయుడు ని అభిషేక్ కస్టడిలోకి తీసుకోకుండా అడ్డుగా స్వరా!
Paluke Bangaramayenaa October 26 Episode 57: నాయుడు స్వర అలా మాట్లాడింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్వర వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుందామని ఇల్లంతా వెతుకుతుంది కానీ అక్కడ ఫోటో కనిపించదు...