NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa October 26 Episode 57: అసత్య ఆరోపణల విని ఆగ్రహం లో నాయుడు…నాయుడు ని అభిషేక్ కస్టడిలోకి తీసుకోకుండా అడ్డుగా స్వరా!

Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights

Paluke Bangaramayenaa October 26 Episode 57: నాయుడు స్వర అలా మాట్లాడింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్వర వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుందామని ఇల్లంతా వెతుకుతుంది కానీ అక్కడ ఫోటో కనిపించదు అమ్మ నీ ఫోటో చూసుకుందామని అనుకుంటే ఫోటో దొరకట్లేదు నాన్న మంచోడై నిన్ను ప్రేమగా చూసుకుంటే నువ్వు నాన్న దిగిన ఫోటోలు ఉండేవి ఇప్పుడు నిన్ను చూసుకునే దాన్ని కానీ నాన్న ఎప్పుడూ నీతో ప్రేమగా ఉండలేదు నేను వెళ్లి ఇప్పుడు నాన్నను అడుగుతాను అని స్వర వెళ్తుంది. బావ పొద్దటి నుంచి నువ్వు ఏమి తినలేదు అందుకని నీ కోసం కాఫీ కలుపుకొచ్చాను తాగు అని ఇస్తుంది వైజయంతి. నాకు ఏమీ వద్దు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సుగుణ ని ఎవరు చంపారో అర్థం కావట్లేదు అని నాయుడు అంటాడు.

Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights
Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights

అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించకు నాన్న నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అమ్మ ఫోటో ఇంట్లో ఒకటి కూడా లేదేంటి నాన్న అని స్వర అంటుంది. మీ అమ్మ ఫోటోలు ఇంట్లో లేకపోతే మా పెళ్లి ఫోటోలు అయినా ఉంటాయి అని నాయుడు అంటాడు. లేవు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు అమ్మని చూడ బుద్ధి అవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి ఒకటి నాకు అర్థమైంది నాన్న అమ్మని చూడాలంటే నేను కూడా చచ్చిపోయి అమ్మ దగ్గరికి వెళ్లి పోవాలి అంతే కదా అని స్వర అంటుంది. అమ్మ స్వర అంత మాట నాకు అమ్మ ఒక్క నిమిషం ఉండు అని వెళ్లి ఫోటో తీస్తానని నాయుడు లోపలికి వెళ్ళి తన పర్సులో ఉన్న ఫోటోని తీసి ఇస్తాడు.ఆ ఫోటోని తీసుకొని స్వర ఏడుస్తూ ఉంటుంది.

Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights
Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights

తన పర్సులో సుగుణ ఫోటో ఇంకా ఉందన్నమాట అంటే సుగుణ ఈయన మనసులో ఇంకా ఉందన్నమాట అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే న్యూస్ లో పెద్ద నాయుడు డాం డాం అని నాయుడు ఫోటో తగలబెట్టి అందరు తిడుతూ ఉంటారు అది చూసి నాయుడు చూసావా రంగరాజు ఏల తిడుతున్నారో హత్య నేను చేయలేదని చెప్పినా ప్రెస్ వాళ్లు వినిపించుకోకుండా న్యూస్ లో ప్రకటన చేశారు అని అంటాడు. ఐదు కోట్లు ఇస్తే పాతిక సంవత్సరాల నుంచి ఉన్న నమ్మకాన్ని అమ్ముకున్నాడు రంగరాజు 10 కోట్లు ఇస్తానని వేరే వాళ్ళ అంటే వాళ్ల సైడ్ వెళ్తాడు ఏమో పూర్తిగా ఈ రంగరాజును నమ్మితే బాగోదు అని వైజయంతి తన మనసులో అనుకుంటుంది.

Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights
Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights

ఇంతలో స్వర వచ్చి నాన్న చెప్పే మాటలు వింటుంటే అమ్మని చంపలేదనిపిస్తుంది అని స్వర తన మనసులో అనుకుంటుంది. అంతే నాయుడు ప్రెస్ వాళ్ళు మన ముందు ఒకలా ఉంటారు బయట ఇంకొకలా చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఏమీ చెప్పలేము దానికంటే ముందు నువ్వు పోలీసులకు లొంగిపోతే బాగుంటుంది అని రంగరాజు అంటాడు. అంతే బావ ఈ జనాలు ఏది చెప్పినా నమ్మరు రంగరాజు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అని వైజయంతి అంటుంది. వైజయంతి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా చేయని తప్పుకి నన్ను లొంగిపొమ్మంటున్నావా ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అని నాయుడు అంటాడు. కట్ చేస్తే అభిషేక్ వచ్చి నాయుడు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము అని అంటాడు.

Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights
Paluke Bangaramayenaa today episode October 26 2023 Episode 57 highlights

ఏ ఆధారాలు ఉన్నాయని మీరు నన్ను అరెస్టు చేస్తారు చెప్పండి సార్ అని నాయుడు అంటాడు. ఏ ఆధారాలు లేకపోయినా మిమ్మల్ని ఇంట్రాగేషన్ చెయ్యాలి మీ ఇంట్లో హత్య జరిగింది కదా అని అభిషేక్ అంటాడు. అలా ఎలా చేస్తారు సార్ మీ దగ్గర ఒక ఆధారం కూడా లేకుండా మా నాన్నగారిని ఎలా అరెస్టు చేస్తారు ఇంట్లో ఒక్కతే రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు నాన్న అమ్మ దగ్గర ఉన్నాడు కానీ దానికే హత్య చేశాడని అంటే ఎలా చెప్పండి అమే కాదు ఇంట్లో ఎవ్వరూ అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నా నాన్న అలాగే చేసి ఉంటాడు ఎవరైనా సొంత భార్యని హత్య చేస్తారా చెప్పండి అమ్మ మీద ప్రేమ లేకపోవచ్చు కానీ చంపి అంత పగ కూడా లేదు అని స్వర అంటుంది. చూడు నాయుడు నువ్వు హత్య చేయకపోయినా లొంగి పోవాల్సిందే లేదంటే మినిస్టర్ పదవికే ప్రమాదం వస్తుంది అని రంగరాజు అంటాడు. అవును బావా నువ్వు లొంగిపోయినంత మాత్రాన హత్య చేసినట్టు అని ఎందుకు అనుకుంటావు జైలుకు వెళ్లి వస్తే నీ క్రేజీ పెరిగిపోయి నువ్వు మంచి వాడివని లోకానికి తెలుస్తుంది అని వైజయంతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella