Paluke Bangaramayenaa October 19 ఎపిసోడ్ 51: విశాల్ కి వ్యతిరేకంగా సాక్షాలు సంపాదించిన స్వరాగిణి…కళ్యాణి పై వైజయంతి కోపం!
Paluke Bangaramayenaa October 19 ఎపిసోడ్ 51: సరేలే ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అని అభిషేక్ అంటాడు.కొత్తపేట కోర్టుకు వెళ్తున్నాను అని ఝాన్సీ అంటుంది. వేస్ట్ ఫెలో స్వర నాకు ఫోన్ చేసి హిందూ...