Paluke Bangaramayenaa: విక్రమ్ కి జరగాల్సిన న్యాయం కోసం నిలబడ్డ ఝాన్సి స్వరాగిణి…అభిషేక్ తో స్వరా ని షాపింగ్ మాల్ లో చూసిన విశాల్!
Paluke Bangaramayenaa: స్వర ఆఫీస్ కి వస్తుంది. ఝాన్సీ కేసు గురించి మాట్లాడుతుంది, స్వర కి ఒక అమ్మాయి ఫోటో ని చూపిస్తుంది. చాలా బాగుంది అని స్వర చెప్తుంది. తను విశ్వం బాబాయ్...