NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక అప్పట్లో అన్ని హింసలను భరించి కూడా వారు ఎంతో స్ట్రాంగ్ గా తమ దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న జంటలు ఒకరిపై ఒకరు అరుచుకుంటేనే విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. ఎటువంటి రీసన్ లేకుండా సరదాగా అనుకున్న మాటలని కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ విడిపోతున్నారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటే మరీ ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇటువంటి వారిలో సీరియల్ యాక్టర్స్ మరియు సినిమా యాక్టర్స్ ఏ ఎక్కువగా ఉంటారు.

Aadapilla serial actress real life updates
Aadapilla serial actress real life updates

ఇక తాజాగా ఓ బుల్లితెర నటి తన భర్త వేధింపులకు గురైనట్లు ఘోరమైన వ్యాఖ్యలను చేసింది. బుల్లితె నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం ముద్దుబిడ్డ, భార్యామణి, డాక్టర్ చక్రవర్తి ఇలా అనేక సీరియల్స్ లో నటించింది. నటించడమే కాకుండా టాప్ బుల్లితెర హీరోయిన్గా తన సత్తా చాటింది కూడా. అటువంటి ఈమె తాజాగా ఓ ట్వీట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి అది ఏంటి? దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలను చేస్తుంది. ఇందులో ఆమె పెదవిపై బ్లడ్ ఉంది. ఎవరో కొట్టడం వలన ఆమెకు గాయం అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దానిని షేర్ చేస్తూ..” ఇది జ్ఞాపకం మాత్రమే. దీనిని చూస్తే నేను ఎవరితోనో గొడవ పడినట్లు అనిపిస్తుంది కదా. నా భర్త నాతో దెబ్బలాడినట్లుగా పిక్ లో కనిపిస్తుంది. కానీ భర్త మరియు భార్యలు అన్న తరువాత ఏదో ఒక విషయంలో గొడవలు పడడం చాలా కామన్. కానీ నేను వివాహం చేసుకోక ముందు కూడా నా ఒంటిపై గాయాలు ఉండేవి. నిజానికి అవినా మేనల్లుడు అయాన్ చేసినవి. కానీ ఆ ఫోటో చూస్తే మాత్రం నేను నా భర్తతో పోట్లాడినట్లు కనిపిస్తుంది.

Aadapilla serial actress real life updates
Aadapilla serial actress real life updates

కానీ ఇది అర్షాన్ పొరపాటుతో జరిగింది మాత్రమే. నేను ఈ ఫోటో షేర్ చేయగానే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. బుల్లితెర నటి సమీరాను తన భర్త చాలా దారుణంగా కొట్టారంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఇది నా అల్లుడు అల్లరితో చేసిన గాయం మాత్రమే ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో.. కావాలని ఫొటోస్ ని షేర్ చేసి మరి కొందరి చేత చెడు కామెంట్స్ కి దారి తీసుకోవడం అవసరమా? నీ మేనల్లుడు చేసిన గాయం అయితే ముందుగా నువ్వు చూసుకో. అంతేకానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరితో తిట్లు పడాలనుకుంటున్నావా.. అంటూ గోరాది గోరంగా తిడుతున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri