NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Rangula Ratnam serial March 14th: రంగుల రాట్నం సీరియల్ వర్ష గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

Rangula Ratnam serial March 14th: గతంలో ఈటీవీ ఛానల్ అంటే ఓ గొప్ప ఛానల్ లాగా చూసేవారు. మల్లెమాల చేసిన అన్ని సీరియల్స్ మరియు ఈవెంట్స్ మరే ఛానల్ నిర్వహించలేదని చెప్పచ్చు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ ఛానల్ కొనసాగుతుంది. ఇక ఇప్పుడంటే జీతెలుగు మరియు స్టార్ మా చానల్స్ వచ్చాయి కానీ గతంలో ఈటీవీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్. కానీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి ఆదరణ పెరగడంతో ఈటీవీ ని మరిచిపోయారు. ఈటీవీ పై ప్రసారమయ్యే సీరియల్స్ ని కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates
Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates

ఇక కొన్ని కొన్ని సీరియల్స్ కి కొందరు ఫాన్స్ అవుతున్నారు. అలా అయిన సీరియల్ యాక్టర్స్ ఏ సోషల్ మీడియాలో సైతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఇక ఈ కోవా కి చెందినదే రంగుల రాట్నం సీరియల్ యాక్టర్ కూడా. ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతూ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న సీరియల్ రంగులరాట్నం. ఈ సీరియల్లో నటిస్తున్న వర్ష తన అందం మరియు యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. అదేవిధంగా వరుస సీరియల్స్ లో అవకాశాలు సైతం దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అనూష. నిక్ నేమ్ గా అమ్ము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమె మన తెలుగు అమ్మాయి.

Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates
Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates

ఇక చిన్నతనం నుంచే యాక్టింగ్ స్కిల్స్ ఉండడంతో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన అనంతరం మోడలింగ్ రంగంలో కొనసాగింది. అదేవిధంగా పలు వీడియో సాంగ్స్ లో కూడా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో స్టార్ మా లో ప్రసారమైన వంటలక్క సీరియల్ లో కూడా ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఇక ప్రస్తుత కాలంలో మంచి యాక్టర్ గా పేరు సంపాదించుకుని సీరియల్స్ లో రాణిస్తుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ కల సినిమాల్లో రాణించాలని.

Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates
Rangula Ratnam serial March 14th 2024 Varsha character actress Anusha updates

కానీ ఈ సినిమాల‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ పై మగ్గుచూపింది. ఇక తమ నటన ఎక్కడ ప్రదర్శిస్తే ఏంటి మంచి గుర్తింపు దక్కాలి కానీ అని అనుకున్న ఈమె సీరియల్స్ లో తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. ఇక వీరి ఫ్యామిలీ కూడా ఈమెని ఎంకరేజ్ చేయడంతో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన మరిన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఈ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N