NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Jagadhatri serial March 14th: గుట్టు చప్పుడు కాకుండా ఆ స్టార్ హీరోతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్న జగదాత్రి..?

Jagadhatri serial March 14th: సాధారణంగా ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీ అయినా లేదా బుల్లితెర ఇండస్ట్రీ అయినా ఒక హీరో లేదా ఇతర వ్యాపారాలకి చెందిన వారితో ప్రేమలో పడుతూ ఉంటున్నారు. ఇక ఇలా ప్రేమలో పడినవారు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొందరు మాత్రం తమ రిలేషన్షిప్ ని మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక ఇంకొందరు మాత్రం పెళ్లిళ్లు చేసుకుని సంవత్సర కాలం కూడా కలిసి ఉండకుండా విడిపోతున్నారు. ఇలాంటివారు మన టాలీవుడ్ లో అనేకమంది ఉన్నారని చెప్పుకోవచ్చు.

Jagadhatri serial March 14th 2024 actress updates
Jagadhatri serial March 14th 2024 actress updates

ఇక ఈ ట్రెండ్ ని ప్రస్తుత కాలంలో సీరియల్స్ నటీనటులు కూడా ఫాలో అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమవుతున్న జగదాద్రి సీరియల్ ద్వారా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది దీప్తి. గతంలో రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ తో మంచి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జగదాత్రి సీరియల్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈమె కర్ణాటక రాష్ట్రంలోని రామనగిరిలో అక్టోబర్ 25.. 1991లో జన్మించింది.

Jagadhatri serial March 14th 2024 actress updates
Jagadhatri serial March 14th 2024 actress updates

ఈమె నాన్న పేరు గంగాధర్. ఇక తల్లి పేరు లక్ష్మి. ఇక ఈ ముద్దుగుమ్మ వాళ్ళ అమ్మ తెలుగు వారు కావడంతో ఈ ముద్దుగుమ్మ కి సైతం తెలుగు బాగా వంట పుట్టింది. ఇక చిన్ననాటి నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మోడలింగ్ తో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అనంతరం తమిళంలో తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. అదేవిధంగా కన్నడలో కూడా ఓ మూవీ ఆఫర్తో దూసుకుపోయింది. ఇక తెలుగులో.. ఇక సెలవు.. అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం కన్నడలో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది.

Jagadhatri serial March 14th 2024 actress updates
Jagadhatri serial March 14th 2024 actress updates

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో కి గ్యాలం వేసినట్టు తెలుస్తుంది. ఈమెకి మంచి పాపులారిటీ దాకడంతో ఒక స్టార్ హీరోని మ్యారేజ్ చేసుకునేందుకు మగ్గు చూపుతుందట. అందువల్లే వరుస హిట్లతో ఉన్న హీరోని లవ్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఇలా అయితే తిన కెరీర్ దెబ్బకి సెట్ అయిపోతుందని ఆలోచించిన ఈమె ఈ పనికి పాల్పడింది. ఇక ప్రస్తుతం ఈ వార్తలో ఎంతవరకు నిజమోందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella