NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : హౌస్ నుంచి డైరెక్ట్ గా జైల్లో పడేశారు … !!

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా అవినాష్ బిగ్ బాస్ హోటల్ సిబ్బంది గెలవకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. హోటల్ కి వచ్చిన అతిథుల గ్రూపును ఇబ్బందుల పాలు చేసే రీతిలో రెండు గ్రూపుల మధ్య వివాదాలు సృష్టించే విషయంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ సీక్రెట్ టాస్క్ చాలా చక్కగా నిర్వహించడంతో అవినాష్ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

Bigg Boss Telugu 4 Contestants List (Official)ఇదే తరుణంలో మెహబూబ్ స్నేహానికి విలువ ఇస్తూ సోహెల్ కి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కాగా కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం.. అవినాష్, సోహైల్, అఖిల్ ముగ్గురు నడుము నుంచి నిప్పులు కుంపటి మీద నిలబడటం జరిగింది. రెండు చేతుల్లో ఐస్ గడ్డలను పట్టుకున్నారు. అయితే ఈ టాస్క్ లో అఖిల్, అవినాష్ ఓడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో లీక్ వీరులు ప్రకారం కెప్టెన్సీ గా సోహెల్ ఎంపికయినట్లు అర్థమవుతోంది.

 

ఇదిలా ఉండగా ఎక్కడికక్కడ కన్నింగ్ మేని ప్లేట్… ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని గేమ్ ప్లాన్ చేసుకుంటూ పోతున్నటూ.. సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న అభిజిత్ ని హౌస్ నుంచి డైరెక్ట్ గా జైలు లో పడేశారు. రోబో- మనుషుల టాస్క్ లో దివిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడగా… తాజాగా “హోటల్ – అతిథుల” గేమ్ లో డెత్తడి హారిక ని అడ్డం పెట్టుకుని ఐదు స్టార్లు నొక్కేయడం తో బిగ్ బాస్ అభిజిత్ ని డైరెక్టుగా జైల్లో పడేశారు. ఇదిలా ఉండగా అభిజిత్ ఆట తీరు చూస్తున్నా బయట జనాలు ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని… వాళ్ల ఫీలింగ్స్ తో హౌస్ లో గేమ్ ప్లాన్ చేస్తున్నాడని ఇదేం ఆట అంటూ విమర్శలు చేస్తున్నారు.

Related posts

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju