NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

న్యూ లుక్ లో మెరిసిపోతున్న మారుతి సుజుకి వాగనర్‌….

 

భారతదేశంలో ఫోర్ వీలర్ ఐకానిక్ మోడల్ మారుతి సుజుకి వాగనర్‌.. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.. భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా ఈ మోడల్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ మోడల్ ను మోడిఫై చేసి ప్రత్యేకంగా దీనిని వాడుతున్నారు .. ఎంతలా అంటే 4 డోర్లు కాస్త 6 డోర్లు అయ్యాయి.. సాధారణంగా ఏ కార్ కైనా నాలుగు డోర్లు మాత్రమే ఉంటాయి.. ఈ కార్లు  మోడిఫై చేయడంతో ఆరు డోర్లు అయ్యాయి.. దీంతో విశాల వంతమైన సీటింగ్  పాటుు న్యూ లుక్ సంతరించుకుంది.. సరికొత్త లుక్ తో మెరిసిపోతున్న ఈ వాగనర్‌ మరింత సమాచారం తెలుసుకుందాం..

సుజుకి వాగనర్‌ ను ఒక పాకిస్థాన్ ఔత్సాహితుడు మోడీపై చేయించుకున్నాడు. సాధారణంగా సెవెన్ సీటర్ వాహనాలకు ఉండే మాదిరిగా కాకుండా డోర్లు కూడా పెంచడంతో సీటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రపంచంలో ఇలాంటి మోడల్ ఇదొక్కటే ఉంటుందని సమాచారం. బయటివైపు మాడిఫికేషన్ చాలా తక్కువగా చేశారు. కారు లోపలి భాగంలో మాత్రం ఎదురుగా సీట్లను చేసి అరేంజ్ చేసి ఈ కారుకు కొత్త లుక్ అందించారు .అలా చేయడం వల్ల కూడా ఎక్కువగా ఉండటంతో పాటు సిటింగ్ స్పేస్ విశాలంగా ఉంది.

 

డాష్ బోర్డ్, మ్యూజిక్ సిస్టం అరేంజ్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. 660cc ఇంజన్ కు మరింత మార్పు చేశారు. ఈ మోడీ పై చేసిన కార్ లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రికైలనర్స్, లైటింగ్ సిస్టం, మినీ ఫ్రిడ్జ్, బార్ వంటి సదుపాయాలను అమర్చారు. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కారు. భారతదేశంలో మోడీ పై చేసిన ఇటువంటి వాహనాలను సుప్రీంకోర్టు బ్యాంక్ చేసింది ఇతర వాహనాల ఇంజన్ వాడటం వంటివి చేయకూడదు.

Related posts

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N