భారతదేశంలో ఫోర్ వీలర్ ఐకానిక్ మోడల్ మారుతి సుజుకి వాగనర్.. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.. భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా ఈ మోడల్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ మోడల్ ను మోడిఫై చేసి ప్రత్యేకంగా దీనిని వాడుతున్నారు .. ఎంతలా అంటే 4 డోర్లు కాస్త 6 డోర్లు అయ్యాయి.. సాధారణంగా ఏ కార్ కైనా నాలుగు డోర్లు మాత్రమే ఉంటాయి.. ఈ కార్లు మోడిఫై చేయడంతో ఆరు డోర్లు అయ్యాయి.. దీంతో విశాల వంతమైన సీటింగ్ పాటుు న్యూ లుక్ సంతరించుకుంది.. సరికొత్త లుక్ తో మెరిసిపోతున్న ఈ వాగనర్ మరింత సమాచారం తెలుసుకుందాం..
సుజుకి వాగనర్ ను ఒక పాకిస్థాన్ ఔత్సాహితుడు మోడీపై చేయించుకున్నాడు. సాధారణంగా సెవెన్ సీటర్ వాహనాలకు ఉండే మాదిరిగా కాకుండా డోర్లు కూడా పెంచడంతో సీటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రపంచంలో ఇలాంటి మోడల్ ఇదొక్కటే ఉంటుందని సమాచారం. బయటివైపు మాడిఫికేషన్ చాలా తక్కువగా చేశారు. కారు లోపలి భాగంలో మాత్రం ఎదురుగా సీట్లను చేసి అరేంజ్ చేసి ఈ కారుకు కొత్త లుక్ అందించారు .అలా చేయడం వల్ల కూడా ఎక్కువగా ఉండటంతో పాటు సిటింగ్ స్పేస్ విశాలంగా ఉంది.
డాష్ బోర్డ్, మ్యూజిక్ సిస్టం అరేంజ్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. 660cc ఇంజన్ కు మరింత మార్పు చేశారు. ఈ మోడీ పై చేసిన కార్ లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రికైలనర్స్, లైటింగ్ సిస్టం, మినీ ఫ్రిడ్జ్, బార్ వంటి సదుపాయాలను అమర్చారు. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కారు. భారతదేశంలో మోడీ పై చేసిన ఇటువంటి వాహనాలను సుప్రీంకోర్టు బ్యాంక్ చేసింది ఇతర వాహనాల ఇంజన్ వాడటం వంటివి చేయకూడదు.