NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

రోజాను అత్తమ్మ అన్న ఇమ్మాన్యుయేల్.. అలా అనేసరికి ఇమ్మును ఎలా బెదిరించిందో చూడండి?

extra jabardasth latest promo

ఇమ్ము.. అంటే తెలుసు కదా.. అదేనండి.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ కు ఫుల్లు డిమాండ్ ఏర్పడింది. ఓవైపు వర్షతో రొమాన్స్ చేస్తూ కామెడీని బాగానే పండిస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, హైపర్ ఆదికి ఎంత క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ కు అంత క్రేజ్ వచ్చింది.

extra jabardasth latest promo
extra jabardasth latest promo

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఇమ్ము, వర్ష జంట గురించే ముచ్చట్లు. మొత్తం మీద ఇమ్మాన్యుయేల్ తంతే గారెల బుట్టలో పడ్డాడు. సెలబ్రిటీ అయిపోయాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ అనే తేడా లేకుండా రెండు షోలలో స్కిట్లు చేసి బాగానే వెనకేసుకుంటున్నాడు.

ఇక.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలయింది. అందులో కూడా మరోసారి ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఇరగదీశారు. అయితే.. స్కిట్ లో భాగంగా.. ఇమ్మాన్యుయేల్.. రోజాను అత్తమ్మ అని అనడంతో రోజాకు సుర్రుమంది. నువ్వు ఇంకోసారి నన్ను అత్తమ్మా అని అంటే మంచిగుండదు అంటూ రోజా వార్నింగ్ ఇచ్చినా కూడా మరోసారి ధైర్యం చేసి.. ఇమ్మాన్యుయేల్ అత్తమ్మా అని అనేశాడు. దీంతో రోజా.. నువ్వు ఇలాగే అంటే నేను నీళ్లు లేని బావి చూసుకొని దూకేస్తా.. అంటూ బెదిరించేసింది. దీంతో ఇమ్మాన్యుయేల్ కూడా సైలెంట్ అయిపోయాడు. జబర్దస్త్ స్టేజ్ మీదనే అందరి ముందు రోజా అలా అనేసరికి.. సెట్ లోని వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి. ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా ప్రసారం కానుంది.

author avatar
Varun G

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju