NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mahesh Babu : సెంటిమెంట్ కొనసాగించిన మహేష్..! సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Mahesh Babu : మహేష్ బాబు వరుసగా భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు అంటూ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. సర్కారు వారి పాట తో ప్రేక్షకులను మరో సారి అలరించనున్నారు.. ట్విట్టర్ లో సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ మరో ప్రభంజనమే సృష్టించింది..

Mahesh Babu : Sarkaru Varri Patta Mahesh Babu continue on sentiment and release date announced
Mahesh Babu : Sarkaru Varri Patta Mahesh Babu continue on sentiment and release date announced

#Sarkaru Varri Patta ఏకంగా 100 మిలియన్లకు పైగా ఉపయోగించే బడిన ఫాస్ట్ గా రికార్డు క్రియేట్ చేసింది ఇంతకు ముందు ఏ సినిమా కూడా ఇలాంటి మైలురాయిని అందుకోలేదు. మొదటిసారి ప్రిన్స్ మహేష్ బాబు ఖాతాలో ఈ ఘనత చోటు చేసుకోవడం విశేషం. మహేష్ బాబు  ఈ సినిమాలో తన సెంటిమెంట్ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది . సర్కారు వారి పాట సినిమా  రిలీజ్ డేట్ ను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు.

Mahesh Babu : Sarkaru Varri Patta Mahesh Babu continue on sentiment and release date announced
Mahesh Babu : Sarkaru Varri Patta Mahesh Babu continue on sentiment and release date announced

సర్కారు వారి పాట ట మరో వైవిద్యభరితమైన కథను ఓకే చేసిన మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు సోషల్ మీడియాలో సర్కారు వారి పాట మోత మోగిస్తూ నేషనల్ వైడ్ ట్రెండ్ సృష్టిస్తుంది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే లాగా నెటిజన్లు మోత మోగిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కు వాటా ఉందని తెలిసింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కోట్లల్లో జరుగుతోందని ఈ మూవీపై వున్నా అంచనాలకు అద్దం పడుతుంది..

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N