NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ నోటిఫికేషన్

Job Notification : తెలంగాణలోని భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Notification : Bhagwati products limited notification
Job Notification : Bhagwati products limited notification

మొత్తం లో ఖాళీలు : 300

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 200
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్-50, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-50, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -50, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ -50.

అర్హతలు : సంబందిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్, డిప్లొమా టెక్నాలజీ లో ఉతీర్ణత సాధించి ఉండాలి. కనీసం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు : అప్రెంటిస్ షిప్ నిబంధనల ప్రకారం ఉండాలి.

శిక్షణ కాలం : 1 సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 10,500 చెల్లిస్తారు.

2. టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ : 100
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్-20, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-20, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -20, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ -20, కంప్యూటర్ ఇంజినీరింగ్ -20 .

అర్హతలు : సంబందిత సబ్జెక్టుల్లో బీటెక్ , బీఈ ఉతీర్ణత సాధించి ఉండాలి. కనీసం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు : అప్రెంటిస్ షిప్ నిబంధనల ప్రకారం ఉండాలి.

శిక్షణ కాలం : 1 సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 10,000 చెల్లిస్తారు.

 

ఎంపిక విధానం : సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా , తరువాత జనరల్ , ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరి ప్రకారం తుది జాబితా తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 24/2/2021.

Related posts

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?