బుల్లి తెర యాంకర్.. హీరోయిన్ రష్మి గౌతమ్ కారు ఆదివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వ్యక్తిని గుద్దేసింది. వివరాల్లోకెళ్లే.. విశాఖ జిల్లా గాజువాకలోని కుర్మన్మపాలెం దగ్గర ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రష్మిక కారు ఓ వ్యక్తిని గుద్దేయడంతో అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా అనిపించడంతో అక్కడి నుండి వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. జబర్దస్త్ ప్రోగ్రాంతో పాటు.. పలు సినిమాల్లో నటించిన రష్మిక అందరికీ సుపరిచితురాలే.
previous post
next post