NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Pension For Trees: ప్రాణ వాయు దేవత పింఛన్ పథకం గురించి తెలుసా..!? ప్రతి సంవత్సరం ఎంత ఇస్తారంటే..

Pension For Trees: “వృక్షో రక్షతి రక్షితః”.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను కాపాడుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా హర్యానా ప్రభుత్వం ప్రాణవాయువును అందిస్తున్న వృక్షాలకు సరికొత్త పథకాన్ని ప్రకటించింది.. ఆ రాష్ట్రంలో 75 సంవత్సరాలు నిండిన, ఆపై వృక్షాలను గుర్తించి వాటికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.. “ప్రాణ వాయు దేవత పింఛన్ పథకం” పేరుతో 75 సంవత్సరాలు నిండిన చెట్లకు ప్రతి సంవత్సరం రూ.2500 అందించడంతో పాటు వాటికి వారసత్వ హోదా కల్పించనుంది..!!

Prana Vayu Devatha Pension For Trees: scheme launched by Hariyana Government
Prana Vayu Devatha Pension For Trees: scheme launched by Hariyana Government

Nagarjuna: ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. వాస్తవమెంత..!!

ఈ పెన్షన్ లు ఎలా ఇస్తారంటే..!!
ప్రైవేటు వ్యక్తుల స్థలంలో 75 సంవత్సరాలు నిండిన చెట్టు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని యజమాని గా గుర్తించి సంవత్సరానికి ఒకసారి ప్రాణ వాయు దేవత పెన్షన్ను అందజేస్తారు. అదే పంచాయితీ స్థానిక సంస్థల స్థలం లో ఉంటే సర్పంచి, చైర్మన్ ఆ వృక్షాల సంరక్షకుని గా గుర్తిస్తారు. విద్యాసంస్థల ఆవరణలోని ఉంటే ప్రిన్సిపల్, ఇతర సంస్థలు అయితే ప్రధాన అధికారికి, అడవి ఏ ప్రాంతంలో ఉంటే అటవీ అధికారికి కి ఆ పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు. ఈ పెన్షన్ అందుకున్న వృక్షం విశిష్టతను వివరిస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలి. చెట్టు ఉన్న ప్రాంతాన్ని అందంగా తీర్చి దిద్ది, ఆ చెట్టుకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలి. ఆ చెట్టుకింద నీడలో ప్రజలు కూర్చోవడానికి ఏర్పాటు చేయాలి. ఆ వృక్షానికి తెగుళ్లు, చీడ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని హర్యానా ప్రభుత్వం సూచించింది. 100 ఎకరాలు చొప్పున స్థలాలు కేటాయించి వాటిలో రకరకాల మొక్కలను పెంచి ఆ వనాలకు ధ్యాన వనం, ఆరోగ్య వనం, సుగంధ వనం అని పేర్లు పెట్టనుంది..

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju