NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 30 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూన్ 30 – బుధవారం – జ్యేష్ఠ మాసం

మేషం

నిరుద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులు వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన పనులలో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

మిధునం

కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా ఊహించిన కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో గాని పూర్తికావు. వ్యాపారపరంగా కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

సింహం

ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా అవరోధాలను అధిగమించి లాభాల బాట పడతారు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

కన్య

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఇస్తాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

తుల

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి ఋణ ఒత్తిడులు ఉంటాయి.జీవిత భాగస్వామితో  ఆలయాలు సందర్శిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారములు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన సమస్యలు పెరుగుతాయి.

వృశ్చికం

నూతన వ్యాపారములకు  పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు అధికమవుతాయి.  చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం

కుటుంబంలో ఊహించని చికాకులు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం

ఉద్యోగస్థులు నూతన పదవులు పొందుతారు కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పాత సంఘటనలు మిత్రులతో చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. నూతన వస్తులాభాలు అందుకుంటారు.

మీనం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తుల పనితీరు అధికారులకు చికాకు కలిగిస్తుంది. మిత్రులతో  ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు  కొంత నిరాశ పరుస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ……

 

Related posts

May 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 21: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju