NewsOrbit
న్యూస్

Bank relief: బ్యాంకుల అప్పుల బెడదనుండి రిలీఫ్.. అన్ని రికవరీ కాబోతున్నాయోచ్!

Bank relief: ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో వెల్లడిస్తూ.. “భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం వుంది.” అని పేర్కొంది. బలమైన అప్పుల డిమాండ్, బ్యాలన్స్‌ షీట్స్‌ అంచనాలు తమ విశ్లేషణకు అసలు కారణమని పేర్కొంది. ఈ సందర్భంగా బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా ఓ అంచనా చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే ఈ రేటును 8.4 శాతంగా ఉండవచ్చని అన్నారు.


Epiphora: కంటి నుంచి నీరు కారకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి..!!

Bank relief: రుణ రికవరీలు సంగతి?

ప్రభుత్వ రంగానికి సంబదించిన బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని వ్యక్తం చేసింది. ఇక అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే అవకాశముందని సమాచారం. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్‌ వాటా పెరుగుతుందని ఓ అంచనా వేసింది. మూలధనం, పోర్ట్‌ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది.

YS Viveka: ఒక పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి కడపకు కీలక అధికారి..!
కార్పొరేట్‌ NPA సంగతి?

ఇకపోతే, కార్పొరేట్‌ NPAలు 2020–21లో 10.8% ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చింది. 2022–23లో రిటైల్‌ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని అభిప్రాయం పడింది. అలాగే MSME పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్‌ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి ఖచ్చితముగా దిగివస్తుందని తెలిపింది.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju