NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్

YS Viveka: ఒక పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి కడపకు కీలక అధికారి..!

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ పెద్ద అరెస్టుకు రంగం సిద్దం అవుతోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు టీమ్ హెడ్ గా ఉన్న సీబీఐ డీఐజీ ర్యాంక్ అధికారి చౌరాసియా కడపకు రావడంతో రెండు మూడు రోజుల్లో ఓ పెద్ద అరెస్టు జరగబోతున్నాయనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కేసులో మూడవ నిందితుడైన దస్తగిరిని అప్రూవర్ గా మారడానికి హైకోర్టు అంగీకరించడం, ప్రధానంగా ఈ కేసులో ఏ 1 నుండి ఏ 4 వరకూ ఉన్న నిందితులతో పాటు ఏ 5 నిందితుడిని అరెస్టు చేయడం, ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు బయటకు రావడం, ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ డీఐజీ ర్యాంక్ అధికారి చౌరాసియా కడపకు వచ్చి ప్రధాన నిందితులతో మాట్లాడుతుండటంతో ఈ కేసు దర్యాప్తు అధికారులతో ఆయన రోజు రివ్యూలు చేస్తుండంతో ఈ రెండు మూడు రోజుల్లోనే ఓ పెద్ద అరెస్టు జరగబోతున్నది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

YS Viveka case cbi dig rank officer arrived kadapa
YS Viveka case cbi dig rank officer arrived kadapa

YS Viveka: దస్తగిరితో మరో సారి సాక్షాల నమోదు

ఆ అరెస్టు జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు కూడా రెండు రోజుల్లో ప్రత్యేక టీమ్ లను కూడా పిలిపించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఆ అరెస్టు జరిగితే ఎవరిని చేస్తారు..? శాంతి భద్రతల విఘాతానికి ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఊహించవచ్చు. అప్రూవర్ గా దస్తగిరి మారేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ అధికారులు అతనితో మరో సారి మెజిస్ట్రేట్ సమక్షంలో సాక్షాలను నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా రాజారెడ్డి ఆసుపత్రిలో పని చేస్తున్న కాంపౌండర్ శ్రీనివాసరెడ్డిని సీబీఐ అధికారులు పిలిపించి విచారణ చేస్తున్నారు. అయన మీద చాలా అనుమానాలు ఉన్నాయి.

కాంపౌండర్ శ్రీనివాసరెడ్డిని విచారించిన సీబీఐ

వైఎస్ వివేకా చనిపోయిన తరువాత ఆయన మృతదేహంపై గాయాలకు శ్రీనివాసరెడ్డే కుట్లు వేసినట్లు గుర్తించిన సీిబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఎవరు కుట్లు వేయమంటే శ్రీనివాసరెడ్డి కుట్లు వేశారు. ఎవరు పిలిపించారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరు కీలకంగా ఉన్నారు. ఎవరెవరు సాక్షాలను తారు మారు చేశారు, ఎవరు చేయించారు అనేది సీబీఐకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఫైనల్ అరెస్టే మిగిలి ఉంది. దాని కోసమే ఢిల్లీ నుండి ఉన్నతాధికారి వచ్చారు అనే టాక్ నడుస్తోంది. చూడాలి ఏమి జరుగుతుందో.

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N