NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Budakala Chettu: కాళ్ళ నొప్పులకు అపర సంజీవని ఈ మొక్క..!

Budakala Chettu: మనకు తెలియని రోగాలకు ప్రకృతే ఔషధం.. అటువంటి ఔషధ మొక్కలలో బుడకల చెట్టు కూడా ఒకటి.. ఈ మొక్కను గాలివాన మొక్క, కొండ మిరప, కుక్క మిరప, పిచ్చి మిరప అని ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుస్తారు.. ఈ మొక్కల ఆకులు, చెట్లను తుంచితే వాటి నుంచి జిగురు లాంటి పదార్థం వస్తుంది. దానిని పిన్నుసులో పెట్టి ఉదిదితే వాటి నుంచి బుడగలు వస్తాయి.. ఈ మొక్క తో ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూద్దాం..!

Knee Pain Reduce This Budakala Chettu:
Knee Pain Reduce This Budakala Chettu:

బుడకల చెట్టు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో కళ్ళు ఉప్పు వేసి దానిపైన ఈ చెట్టు ఆకులను వేసి బాగా వేయించాలి. ఈ ఆకులు రంగు మారేంతవరకు ఉంచి.. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాసులోకి వేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి ఉన్న ప్రదేశం తో ఈ మిశ్రమం తో కాపడం పెట్టుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఆపరేషన్ అవసరం లేకుండా ఎటువైపు అయితే నొప్పి వస్తుందో.. అక్కడ ఈ ఆకుల మిశ్రమంతో కాపడం పెట్టుకుంటే ఫలితం కనిపిస్తుంది..

Knee Pain Reduce This Budakala Chettu:
Knee Pain Reduce This Budakala Chettu:

బుడగల చెట్టు ఆకుల లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల రసం చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. గజ్జి, తామర, దురద ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని సమస్య ఉన్నచోట రాస్తే త్వరగా చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju