NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika mandanna: ‘యానిమల్‌’తో ఇంత రొమాంటిక్‌గా ఉంటుందా..?

Rashmika mandanna: పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు రష్మిక మందన్న. సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌ లో ఇప్పుడు ఉన్న కియారా అద్వానీ, పూజా హెగ్డే లాంటి కమర్షియల్ హీరోయిన్స్‌తో రష్మిక మందన్న గట్టిగా పోటీ పడుతోంది. పుష్ప సినిమా పార్ట్ 1తో రష్మిక పాన్  ఇండియన్ హీరోయిన్‌గా మారింది. దాంతో తెలుగు కంటే ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌ లోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే రెండు హిందీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

will rashmika-mandanna-be romantic in animal movie
will rashmika-mandanna-be romantic in animal movie

ఇక తెలుగులో పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం సిద్దమవుతుండగా బాలీవుడ్‌లో కొత్తగా యానిమల్ అనే సినిమాను కమిటయింది. ఈ సినిమాకు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ ఎంతగా పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇదే సినిమాను కబీర్ సింగ్‌గానూ హిందీలో షాహిద్ కపూర్, కియారాలతో తీసి భారీ హిట్  అందుకున్నా డు. దాంతో బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి క్రేజీ ఆఫర్ అందుకుంటున్నాడు.

Rashmika mandanna: రొమాంటిక్ సీన్స్ చేసే సినిమా యానిమల్ మాత్రమే..

ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఈ సినిమాలో హీరో పాత్ర వైల్డ్  యానిమల్ తరహాలో ఉంటుందట. అలాంటి హీరో రష్మిక మంచి రొమాంటిక్ రోల్‌లో నటిస్తుందని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే మధ్య ఉన్నటువంటు బోల్డ్ సీన్స్ చాలా ఉంటాయట. ఈ సీన్స్‌లో నటించేందుకు రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదే నిజమైతే రష్మిక కెరీర్‌లో ఇంత ఘాటు రొమాంటిక్ సీన్స్ చేసే సినిమా యానిమల్ మాత్రమే అవుతుంది. బాలీవుడ్‌కు ఎలా కావాలో అల రెడీ అవుతోంది ఈ కన్నడ బ్యూటి.

Related posts

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri