NewsOrbit
సినిమా

Pawan Kalyan: మీతో నటించాలని నా కోరిక అంటూ పవన్ అందరి ముందు వైరల్ కామెంట్స్..!!

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. పవన్ సినిమాకి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయి. సినిమా ఎలా ఉంది అన్న దాని గురించి పట్టించుకోకుండా.. అభిమానులు థియేటర్లకు పోటెతుత్తారు. హిట్..ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు.. కలెక్షన్స్ వస్తాయి. పవన్ తో సినిమా నిర్మించడానికి లేదా చేయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ తో సినిమా హిట్టు పడింది అంటే చాలు.. తీసిన డైరెక్టర్ కి.. నిర్మాతకి ఇండస్ట్రీలో తిరుగుండదు. ఎంతో మంది పవన్ సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. Power Star Pawan Kalyan Launched Theatrical Trailer Of Suma Kanakala,  Jayamma Panchayathi, Movie Releasing On May 6thఇటువంటి క్రేజ్ ఉన్న పవన్.. బహిరంగంగా మీతో నాకు నటించాలని ఉంది అంటూ అందరి ముందు కామెంట్లు చేశారు. విషయంలోకి వెళితే యాంకర్ సుమ ప్రధానపాత్రలో నటించిన “జయమ్మ పంచాయతీ” సినిమా ట్రైలర్ ఏప్రిల్ 16 వ తారీఖు ఉదయం పవన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ అనేక విషయాల గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైన భాష ఉత్తరాంధ్ర స్లాంగ్ లో.. ఈ సినిమా రావడం.. సంతోషంగా ఉందని తెలిపారు. ఇంకా పవన్ మాట్లాడుతూ… యాంకర్ సుమ ని అభిమానించే వారిలో నేను కూడా ఒకరిని అని అన్నారు. పవన్ చేతుల మీదుగా సుమ ట్రైలర్.. అలాంటి డైలాగులతో జయమ్మ పంచాయితీ | Pawan  Kalyan launches Suma Kanakala Jayamma Panchayathi Trailer - Telugu Filmibeat

యాంకర్ గా ఉండే సుమ ఎంతోమందిని అలరిస్తూ.. ఇప్పుడు “జయమ్మ పంచాయతీ” సినిమా లో ప్రధాన పాత్రల్లో కనిపిస్తూ ఉండటం.. చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు గాను దర్శకులకు మరియు నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. ఇక ఇదే సమయంలో యాంకర్ సుమతో ఖచ్చితంగా నటించాలని నాకు ఎప్పటినుండో కోరిక ఉంది. ఆమె ఒప్పుకుంటే నిర్మాతలతో మాట్లాడి… నా సినిమాలో ఆమెకు ఇష్టమైన రోల్ ఇప్పిస్తా అంటూ పవన్ కళ్యాణ్ యాంకర్ సుమ పక్కనే ఉండగానే కామెంట్లు చేయడం. దీంతో పవన్ కామెంట్లతో యాంకర్ సుమ ఉబ్బి తబ్బిబోయింది. అనంతరం సుమ మాట్లాడుతూ మీతో నటించాలని అందరికీ కోరిక ఉంటుంది. నాకు అటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని త్వరలోనే కలిసి చేద్దామని స్పష్టం చేయడం జరిగింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri