NewsOrbit
Entertainment News సినిమా

ఫైట్ సీన్స్‌లో ఇర‌గ‌దీసిన రెజీనా-నివేదా..వీడియో చూస్తే గూస్ బంప్సే!

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `శాకిని డాకిని`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్‌లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించారు.

కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ ఫ‌న్ అండ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పోలీస్ అకాడమీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో పాష్ గర్ల్ గా రెజీనా, లోక‌ల్ అమ్మాయిగా నివేదాలు క‌నిపించ‌బోతున్నారు. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునేందుకు ఈ ఇద్ద‌రు అమ్మాయిలు జాయిన్ అవుతారు.

regina cassandra nivetha thomas
regina cassandra nivetha thomas

కానీ, ఒకరంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌దు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి..? వాటిని రెజీనా-నివేదా ఎలా ఎదుర్కొన్నారు..? అన్న‌దే ఈ సినిమా క‌థ అని ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్, టీజ‌ర్ ద్వారా తేలిపోయింది. మేక‌ర్స్ కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేసిన వీడియోను రెజీనా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది. ఇందులో విలన్లను రెజీనా, నివేదాలు వేరె లెవ‌ల్‌లో చితక్కొడుతున్నారు. హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా రెజీనా, నివేదాలు ఫైట్ సీన్స్‌లో ఇర‌గ‌దీశారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి `శాకిని డాకిని` మూవీతో ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి.

https://www.instagram.com/reel/CifWD4rtumX/?utm_source=ig_web_copy_link

Related posts

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N