ఫైట్ సీన్స్‌లో ఇరగదీసిన రెజీనా-నివేదా..వీడియో చూస్తే గూస్ బంప్సే!
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రమే `శాకిని డాకిని`. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై...