NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి డేరింగ్ నిర్ణయం చూసి షాక్ అయిన నందు.. అనసూయమ్మ నిర్ణయం కాదంటుందా.!?

Intinti Gruhalakshmi Serial 14 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: ఒక్క ప్రశ్న అడగనా మావయ్య.. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి నాకోసం ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నారో నేను తెలుసుకోవచ్చా అని తులసి అడుగుతుంది.. ఇప్పటివరకు అందరం నువ్వే మా దగ్గర ఉంటున్నావు అని అనుకుంటున్నారు.. కానీ అదే ఈ ఇల్లు నీ పేరు మీద ఉంటే.. మేమే మీ దగ్గర ఉంటున్నాము అన్న భావన కలుగుతుంది.. అందుకోసమే ఇలా చేశాను అని పరంధామయ్య అంటాడు.. మీ ఆశీస్సులు నాకు ఉంటే చాలు అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi Serial October 2022 today 769 episode Highlights
Intinti Gruhalakshmi Serial October 2022 today 769 episode Highlights

తులసి పూజ చేసి అందరూ హారతి తీసుకోండి అని అనగానే.. సామ్రాట్ వచ్చి ఈ ఇంట్లో మొదటి హారతి తీసుకునే భాగ్యం నాకు దక్కింది అని సామ్రాట్ అంటాడు.. మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎవరు చెప్పారు అని తులసి అడుగుతుంది.. ఈ ఇల్లు కోర్టు కేసులో పడితే ఆ కేసు గెలిచి సామ్రాట్ గారే మన ఇంటిని కొన్నారు.. ఆయన కొన్నారు కాబట్టే ఈ ఇంటిని నేను మళ్ళీ కొనగలిగాను అని పరంధామయ్య అంటాడు.. లాస్య , భాగ్య వాళ్ళు అక్కడికి వచ్చి మీరు ఈ ఆస్తిని తులసి అక్కయ్య పేరు మీద ఎలా రాస్తారు.. అప్పుడే సామ్రాట్ ఇలా ఇన్వాల్వ్ అవుతుండగా.. ఇది మా ఇంటి విషయం.. మధ్యలో మీకు కల్పించుకునే హక్కు లేదు అని సామ్రాట్ ని అంటాడు..

 

నీకంటే అతనికి ఎక్కువ హక్కు ఉంది అని పరంధామయ్య అంటాడు.. తులసిని నువ్వు ఇంట్లో నుంచి తరిమేసావు.. కానీ తనకు ఏ రోజు అండగా నిలబడలేదు.. కానీ సామ్రాట్ అలా కాదు తులసి పేరుమీద ఈ ఇల్లు రాయడానికి నాకు ఎంతో హెల్ప్ చేశాడు అని పరంధామయ్య అంటాడు.. మీరు నన్ను ఏమైనా అనాలి అని అనుకుంటే అనండి నాన్న.. కొట్టినా పర్వాలేదు అంతేకానీ పరాయి వ్యక్తితో కంపేర్ చేస్తూ నాతో మాట్లాడకండి నాన్న అని నందు అంటాడు.. ఒక్కసారి ఈయన గారి మనసు స్కాన్ చేసి బాబు గారి అస్సలు స్వరూపం తెలుసుకుంటే.. అందరికీ ఈయన నిజస్వరూపం తెలుస్తుంది అని లాస్య అనగానే.. లాస్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని తులసి కోపంగా అరుస్తుంది..

 

తరువాయి భాగం లో సామ్రాట్ కార్ తీసుకొని వచ్చి తులసి ఇంటి ముందు నిలబడి ఉంటాడు.. తులసి బ్యాగ్ తీసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యతో నా ఫ్రెండ్ సామ్రాట్ వచ్చారు.. ఈరోజు అతనితో కలిసి తన కారులో పక్కపక్కనే కూర్చుని మేమిద్దరం వైజాగ్ వెళ్తున్నాము.. అని చెప్పగానే.. వెంటనే ఆ మాటలకు కోపం వచ్చిన నందు ఈరోజు ఇద్దరు కలిసి ఊరు దాటి వెళ్తున్నారు.  రేపు దేశం దాటి వెళతారు అని అంటాడు.. ఇన్ని మాటలు, నిందలు భరిస్తూ నువ్వు వెళ్లడం అవసరమా తులసి ఆగిపోవచ్చు కదా అని అనసూయమ్మ అంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri