NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: మొబైల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలోకి.. వీడియో వైరల్

Tirumala: తిరుమల ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని ఓ భక్తులు తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తొంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో మూడంచెలుగా భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోపలికి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్, కెమెరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తులు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకువెళ్లడమే కాకుండా ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tirumala

 

ప్రస్తుతం ఆనంద నలియం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమై భక్తుడు సెల్ ఫోన్ తో ఆలయంలోకి ఎలా ప్రవేశించారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మొబైల్ తో వెళ్లిన భక్తుడి ఆచూకీ తెలుసుకునేందుకు టీటీడీ సెక్యురిటీ సిబ్బంది సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు.

భద్రత నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలో ప్రవేశించడమే కాకుండా  ఆనంద నిలయాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసినట్లయితే వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుండి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తొంది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై టీటీడీ అధికారులు అధికారికంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

ఇళ్ల మధ్య లో కుప్పకూలిన యుద్ద విమానం ..ముగ్గురు మృతి.. పరుగులు తీసిన ప్రజలు

Related posts

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N