NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka Election Results Updates: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ .. సంబరాల్లో కాంగ్రెస్ .. హైదరాబాద్ లో క్యాంప్ కు సన్నద్దం

Karnataka Election Results Updates:  దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ట్రెండ్ వెల్లడవుతోంది. తొలి రౌండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి కాంగ్రెస్ అధిక్యంతో ఉంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ లీడ్స్ లో కొనసాగుతున్నారు. 115 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 77, జేడిఎస్ 26, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వార్తలు వినబడుతున్నాయి. మరో పక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బళ్లారి ప్రాంతంలో గాలి జనార్థన రెడ్డి పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. దాదాపు పది మంది బీజేపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

congress

క్యాంప్ రాజకీయాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్

గెలుపొందిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు సన్నద్దం అవుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం హైదరాబాద్ లోని హోటల్స్ లో రూమ్స్ బుక్ చేశారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తొంది. మరో పక్క బీజేపీ కూడా అటు బెంగళూరు, హైదరాబాద్ లలో హోటల్స్ లో రూమ్ లను బుక్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ .. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

Related posts

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju