NewsOrbit
Telugu Stories ట్రెండింగ్

Children’s Story: నక్క, కోడి పుంజు | Pillala Kathalu

Pillala Kathalu | నక్క, కోడి పుంజు: చాలా మంది తమ ఇంటి విషయాలను అంతగా పట్టించుకోరు గానీ ఇతరుల ఇళ్ల విషయాలపై ఆసక్తి చూపుతుంటారు. దీనికి సంబంధించి ఆసక్తికరమైన పిట్ట కథ ఇది. చిన్న పిల్లలు అక్బర్ బీర్బల్ కథలు, సరదా కథలు, నీతి కథలు, పంచతంత్ర కథలు చదవడం వల్ల వాటిలో నీతి అర్ధం అవుతుంది. అందుకే చిన్న పిల్లల కోసం ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తొంది. పిల్లల తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే సమయంలో వారి పిల్లలకు సెల్ ఫోన్ లు అలవాటు చేయకుండా చిన్న చిన్న నీతి కథలు చెప్పడం ద్వారా వారిలో మానసిక ఉల్లాసం కలుగుతుంది. పేరెంట్స్ తమతో టైమ్ స్పెండ్ చేస్తున్నారన్న భావన ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు నుండే సెల్ ఫోన్ లను అలవాటు చేయడం వల్ల వారికి కళ్ల సంబంధిత రుగ్మతలు, చత్వారం (సైట్) వచ్చే అవకాశాలు ఉంటాయి. సెల్ ఫోన్ గేమ్స్ కు ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

childrens stories today august 30 2023 story on fox and hen

 

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. నక్కకు కోళ్లు, కోడి పిల్లలు ఆహరం అవ్వడంతో ఊళ్లోని జనాలు నష్టపోతున్నారు. ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో ఆదమరిచి నిద్రపోయింది. పొలంలో నక్క పడుకుండిపోయిన విషయాన్ని చూసిన ఓ వ్యక్తి అది చచ్చిపోయిందనుకుని గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. దీంతో ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకుని చూసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి పొలం వద్దకు వెళ్ళింది.

ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. ‘హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!’ అంది కోడి పుంజు నక్కతో. ‘లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే  బాగా నిద్ర పట్టేసింది’ అని సమాధానం చెప్పిందా నక్క. దీంతో పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది. ‘యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనే వచ్చావు’ అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. రాఖీ కానుకగా రూ.200 తగ్గింపు

కథలు.వరల్డ్‌ప్రెస్.కామ్ సౌజన్యంతో…

Related posts

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju