NewsOrbit
సినిమా

టైటిల్ అన్వేష‌ణ‌లో శ‌ర్వానంద్‌

 

 

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ క‌ల‌యిక‌లోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ రెండు షేడ్స్‌లో క‌నిపిస్తారు. శ‌ర్వానంద్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈయ‌న జ‌త‌గా ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించారు. ఒక‌రు కాజ‌ల్ అగ‌ర్వాల్ కాగా.. మరొక‌రు క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ఈ సినిమాకు టైటిల్‌ను ముందు `ద‌ళ‌ప‌తి` అని అనుకున్నార‌ట‌. కానీ లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ టైటిల్‌ను మరొక‌రు రిజిష్ట‌ర్ చేసి ఉండ‌టంతో మ‌రో మంచి టైటిల్‌ను వెతికే ప‌నిలో శ‌ర్వా, సుధీర్ అండ్ యూనిట్ ఆలోచ‌న‌లు చేస్తున్నారు.త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించిన వార్త‌లు అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Leave a Comment