NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 30 2023 Episode 2040: ఆశా కావేరి వాళ్లు వేసిన ప్లాను అమృత అరుణ్ కుమార్ వాళ్లకి తెలుస్తుందా..

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

Kumkuma Puvvu November 30 2023 Episode 2040: సాగర్ ఇది ఎప్పుడు ఏ బాబు  పేలుస్తుందో ఏమీ అర్థం కావడం లేదు అంటూ అంజలి వైపు చూస్తూ ఉంటాడు.అంజలి సాగర్ తో ఏమండీ వంట అయింది తింటారా అని అడుగుతుంది.సాగర్ తింటాను లక్ష్మి అంటూ వచ్చి కూర్చుంటాడు సాగర్. లక్ష్మీ సాగర్ కి అన్నం వడ్డిస్తుంది. సాగర్ అంజలి వైపు చూస్తూ భయపడుతూ తింటూ ఉంటాడు.అంజలి ఏంటండీ అలా నా మొహం చూస్తున్నారు నా మొహం లో ఏమైనా కోతులు ఆడుతున్నాయా మీకు ఇష్టమనే చికెన్ కర్రీ చేశాను కడుపునిండా తినండి అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights
Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

సాగర్ షాక్ అయ్యి ఆ సరే లక్ష్మీ తింటాను అంటూ తింటూ ఉండగా సాగర్ కి పోరా పోతుంది. అంజలి సాగర్ కి నీళ్లు తాగిస్తూ ఏంటండీ చూసుకొని తినాలి కదా అలా గబగబా తినవచ్చా చెప్పండి మీరేమైనా చిన్న పిల్లల అలా తినడానికి అంటుంది. సాగర్ నాకు తెలుసు కదా తెలుసు కదా లక్ష్మి అంటాడు. అంజలి ఏంటి మీకు తెలిసిన పులుసు అంటుంది. సాగర్ లక్ష్మీ నువ్విలా ప్రేమగా మాట్లాడుతుంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా అంటూ అంజలి చేయి పట్టుకుంటాడు సాగర్. అంజలి కొంచెం చనువుగా మాట్లాడితే చాలు ఏవేవో ఊహించుకుంటారు కదా మీరు ఏమైనా సరే మీరు శ్వేతను ప్రేమగా చూసుకున్నప్పుడు మాత్రమే అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights
Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

కట్ చేస్తే ఇంతలో పద్మావతి కొండమ్మ ఇంటికి వస్తారు వాళ్ళ మాటలను విని సంబరపడుతూ మురిసిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చి, కొండమ్మ ఓయమ్మో ఓయమ్మో అమావాస్య పోయి పున్నమి వచ్చినట్టు ఉంది ఇల్లంతా ఇంత సందడిగా ఉంది లక్ష్మమ్మ నువ్వు వచ్చాక అంటుంది కొండమ్మ. సాగర్ మనసులో ఈ కొండమ్మ మా అమ్మ వాల్ పేపర్ చూసి సినిమా హిట్ అని అనుకుంటున్నారు కానీ అసలు నిజం వీళ్ళకి తెలిస్తే గుండె పగులుతుంది అని మనసులో అనుకుంటాడు.

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights
Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

పద్మావతి ఇదిగో లక్ష్మీ కావేరి వాళ్లు దారిలో కలిశారు ఆశకి బంటికి రేపు రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేస్తున్నారంట మిమ్మల్ని సాక్షులుగా తీసుకువస్తానని నేను వాళ్లకి మాటిచ్చాను అంటుంది. సాగర్ అందుకు ఈవిడ ఒప్పుకోవాలి కదా ఈవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ పెళ్లికి అడ్డంగా ఉంది ఈవిడే కదా అంటాడు సాగర్.అంజలి అదేంటండీ ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటే నేనెందుకు అడ్డుపడతాను అంటూ అత్తయ్య మీ మాటకు నేను ఓకే చెబుతున్నాను రేపు నేను ఆయన కలిసి రిజిస్టర్ ఆఫీస్ కి వస్తాము సాక్షి సంతకాలు పెడతాము అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights
Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

అమృత అరుణ్ కుమార్ తో ఏంటండీ కావేరి వదిన వాళ్ళు ఆశ రూంలోకి వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రావడం లేదు ఒకసారి వెళ్లి చూద్దాం పదండి అంటూ ఆశా రూమ్ కి వెళ్తారు. కావేరి ఇదిగో చూడు ఆశ ఈ విషయం నా తమ్ముడు అమృతకి తెలియదు అంటుంది. ఆశ ఈ విషయం అంకుల్ ఆంటీ కి తెలిస్తే చాలా డేంజర్ ఎలాగైనా పెళ్లిని ఆపేయాలని చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో అమృత ఆంటీకి అరుణ్ కుమార్ అంకుల్ కి తెలియకూడదు అంటుంది. ఆశ మాటలు విన్న అరుణ్ కుమార్ ఏంటి ఏదో డేంజర్ అని మాట్లాడుతున్నారు అని అడుగుతాడు కావేరి అదేం లేదురా తమ్ముడు బంటీ కోల్కోకపోతే చాలా డేంజర్ అంటుంది ఆశ అంతే తప్ప ఇంకా సీక్రెట్స్ మేమేం మాట్లాడుకుంటాం అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights
Kumkuma Puvvu Today Episode November 30 2023 Episode 2040 Highlights

అమృత అంతేనా లేకుంటే ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా అంటుంది.ఆశ అబ్బే అదేం లేదు ఆంటీ బంటి గురించి మాట్లాడుతున్నాం అంటుంది. అమృత అరుణ్ కుమార్ సరే అంటూ ఇద్దరూ కిందికి వెళ్తారు. కావేరి గుర్తుంది కదా ఆశ రేపు ఉదయాన్నే ఎవరికీ తెలియకుండా త్వరగా రెడీ అయ్యి మా తమ్ముడు వాళ్లకి తెలియకుండా మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి నీకు బంటికి పెళ్లి జరిగిన తరువాతే ఇంటికి తిరిగి రావాలి సరేనా అంటుంది. ఆశ సరే ఆంటీ
కావేరి భర్త అంతా ఓకే కానీ బంటి ని ఎలా తీసుకువెళ్లడం వాడు ఒప్పుకుంటాడా వాడు అడిగితే ఏం చెప్పాలి అంటాడు. కావేరి వాడేంటి అడిగేది రమ్మంటే వస్తాడు కట్టుమంటే తాళి కడతాడు చెయ్యమంటే కాపురం చేస్తాడు అంతే తప్ప వాడు చేసేది ఏముంది అంటుంది కావేరి.అరుణ్ కుమార్ అమృత అక్క వాళ్ళు ఆశ కలిసి పెద్ద ప్లాన్ వేస్తున్నారు అది మనకు ఎలా తెలిసేది అని అనుకుంటూ ఉంటారు

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri