NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 30 2023 Episode 87: సుగుణ ని చంపింది వైజయంతేనని కరుణకు తెలిసిపోతుందా?.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

Paluke Bangaramayenaa November 30 2023 Episode87 : రంగరాజు గారు క్యాబినెట్లో మాట్లాడి నా టికెట్ కన్ఫామ్ చేయండి ప్రచారం చేసుకోవాలి కదా ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి అని వైజయంతి అంటుంది. వైజయంతి నేను అదే పని మీద ఉన్నాను అమ్మ కానీ నువ్వు సూపర్ తల్లి, కౌన్సిలర్ నుంచి మినిస్టర్ వరకు ఎదిగిన నాయుడుని వీల్ చైర్ లో కూర్చోబెట్టగలిగావు అంటే నీకున్న తెలివితేటలకు ఎమ్మెల్యేగా గెలిస్తే కొత్త కొత్త పథకాలతో పార్టీని ఎక్కడికో తీసుకువెళ్తావు అని రంగరాజు అంటాడు. ఊరుకోండి రంగరాజు గారు మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అని వైజయంతి అంటూ ఉండగా,కరుణ తన ఫోన్ లాక్కొని స్పీకర్ పెట్టి వింటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

నా ఫోన్ నాకు ఇచ్చేయ్ అని వైజయంతి అంటుంది.గన్ను తన తలకి గురిపెట్టి ఫోన్ మాట్లాడు అని బెదిరిస్తుంది కరుణ. వైజయంతి నేను అంటున్నానని కాదమ్మా నువ్వు నిజంగానే తెలివిగల దానివి ఎందుకంటే సింహం లాగా ఉండే నాయుడుని కుర్చీలోనే కూర్చునేలా చేశావు సుగుణని అడ్డు తొలగించి విశాల్ కి స్వరనీ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కేసులో అభిషేక్ ఉంటే నీకు ప్రాబ్లం అవుతుందని  తనని ట్రాన్స్ఫర్ చేయించావు అబ్బబ్బ ఇలాంటి తెలివితేటలు ఇంట్లో ఆడవాళ్ళకి ఉంటే ఇక ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంది అమ్మ అని రంగరాజు గారు అంటారు. రంగరాజు గారు నాకు తెలిసిన విషయాలు ఎందుకండీ చెప్పడం అని వైజయంతి అంటూ ఉండగా. నువ్వు ఎక్కువగా మాట్లాడకు ఆయన చెప్పేది మాత్రమే విను అని మళ్లీ అంటుంది కరుణ.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మన పార్టీ తరఫునుంచి నిన్ను ఎమ్మెల్యేగా నిలబెడతామనుకుంటున్నారు ఇక నువ్వు ముందుకు దూసుకెళ్తావమ్మా అని రంగరాజు అంటాడు. ఆ మాటలన్నీ విన్న కరుణ చూడండి మేడం మీలాంటి గొప్పవాళ్ళ ఇళ్లలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ అధికారం కోసం భర్తను వీల్ చైర్ లో కూర్చోబెట్టి నువ్వు గెలవాలి అనుకుంటున్నావు చూడు అదే ని పతనానికి దారితీస్తుంది అని కరుణ వెళ్ళిపోతుంది. దీనికి ఆధారాలు దొరికాయని రెచ్చిపోతుంది పోలీస్ బుద్ధి చూపెడుతుందా ఏంటి అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే స్వర అభి కి ఏదో చెప్పాలని గుడికి వెళుతుంది.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

ఏంటి మేడం మీరు కూడా గుడికి వెళ్తారా ఈరోజు ఏంటి చాలా స్పెషల్ గా కనపడుతున్నావు అని అంటాడు అభిషేక్. ఏమీ లేదు అభి సాయంత్రం గంట పర్మిషన్ తీసుకొని రా మనిద్దరం బయటికి వెళ్దాం అక్కడ చెప్తాను అంటుంది ఝాన్సీ. అలాగే అని అభిషేక్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. కరుణ మాత్రం డెక్ పెట్టుకొని పాటలకి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. నాయుడు స్వర అందరూ ఏం చేస్తుంది కరుణ అని చూస్తూ ఉంటారు. చూడు ఆర్య కొన్ని మంచినీళ్లు తీసుకురా అని అంటుంది కరుణ. ఆర్య మంచినీళ్లు తీసుకువస్తాడు మీ అమ్మకి ఇవ్వు ఆర్య నాకు కాదు నేను ఇందాకే దమ్ బిర్యాని తిని సోడా తాగి వచ్చాను అని కరుణ అంటుంది. ఆర్య వాళ్ళ అమ్మకి మంచినీళ్లు ఇస్తాడు నాకెందుకు ఇస్తున్నావు రా అని వైజయంతి అంటుంది. చూడండి మేడం మీ గుట్టంతా తెలిసిపోయింది ఇంక మీకు చెమటలు పట్టిస్తాను అంటుంది కరుణ. నాయుడు గారు మీరు ఇలా కుర్చీలో కూర్చొని ఉంటే నాకు చాలా బాధగా ఉందండి కానీ మీరు ఇలా కూర్చోడం కూడా ఒక అందుకు మంచిదే అయింది రాజకీయాల్లో తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి సార్ మిగతావి నేను చూసుకుంటాను అని కరుణ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

వైజయంతి గారు రేపు కలుద్దాం అని నాయుడు వంక తిరిగి వెళ్ళొస్తాను సార్ అంటుంది కరుణ. నాయుడు సరే అన్నట్టుగా కనురెప్పలు కొడతాడు. ఈరోజు వెళ్ళిరా అని కనురెప్పలు వాల్చారు రేపు లేచి నిలబడి నడుస్తారు సార్ నేను అన్ని చూసుకుంటాను అంటూ వెళ్ళిపోతుంది కరుణ. ఏంటి పిన్ని దేనికి టెన్షన్ పడుతుంది కరుణాయేమో ఏదో తెలిసినట్టు ఆనందంతో పొంగిపోతుంది ఏమైనా ఆధారాలు దొరికాయా అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే, ఏంటి విశాల్ నా టెన్షన్స్ నాకు ఉంటే నువ్వు ఫోన్ చేసి చంపుతున్నావు ఎందుకు రమ్మన్నావు చెప్పు అని అంటుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 30 2023 Episode 87 Highlights

నీ మాట విని అలసిపోయాను అత్తయ్య స్వరకి నాకు పెళ్లి చేయకపోతే ఈ వీడియో బయట పెడతాను అని విశాల్ బెదిరిస్తాడు. ఆ వీడియో చూపించి నన్నేం చేయగలవు ఏమీ చేయలేవు నేను చంపలేదని తప్పించుకోగలను నాకా కెపాసిటీ ఉంది అని వైజయంతి అంటుంది.మీరు ఈ వీడియో పాతదాక కొత్తదా ఎవరైనా దాన్ని ఇలా మార్చారా అని చెప్పడం పక్కన పెడితే, సుగుణ గారిని చంపింది మీ ఇంట్లో అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు ఆ క్లూ చాలు మేడం మిమ్మల్ని అరెస్టు చేయించడానికి కానీ నేను అలా చేయించను నాకు కావాల్సింది మీరు ఇస్తే నేను సైలెంట్ గా ఉంటాను అని అంటాడు విశాల్.సరే నీకు స్వరకి పెళ్లి చేయిస్తాను ఆ వీడియో నాకు ఇచ్చేయ్ అని అంటుంది వైజయంతి. నేను మాట మీద నిలబడని రాజకీయ నాయకులను నమ్మను మేడం అని విశాల్ అంటాడు. అయితే నీకేం కావాలో చెప్పు అని వైజయంతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N