NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: శివాజీతో గొడవల ఎఫెక్ట్.. ఓటింగ్ పై ప్రభావం హౌస్ నుండి అవుట్..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా వరకు చివరి దశకు చేరుకుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో మొదటి ఫైనల్ కంటెస్టెంట్ గా అర్జున్ గెలవడం జరిగింది. హౌస్ లో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు టాప్ లోకి వెళ్తారు అన్నది.. ఆసక్తికరంగా మారింది. కాగా గత ఆరు సీజన్ లలో టాప్ ఫైవ్ ఉండేది. కానీ సీజన్ సెవెన్ లో టాప్ సెవెన్ ఫిక్స్ కావడం జరిగింది. ఇక మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో హౌస్ లో ఫైనల్ వారానికి చేరుకోవడానికి కంటెస్టెంట్స్ మధ్య భారీ పోటీ నెలకొంది. అయితే ఫైనల్ వారానికి చేరుకుంటున్న క్రమంలో కంటెస్టెంట్ శివాజీ ప్రభావం బయట ఆడియన్స్ మీద చాలా గట్టిగా ఉంది.

Effect of quarrels with Shivaji on voting Gautham out of the house

నటుడు శివాజీ బిగ్ బాస్ హౌస్ లో పక్కా ప్లానింగ్ తో బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా తెలివితేటలతో తనని తాను డిఫెండింగ్ చేసుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఒకపక్క పల్లవి ప్రశాంత్ మరోపక్క యావర్ నీ కూడా… కలుపుకొని అద్భుతమైన బాండింగ్ తో ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువ పాజిటివ్ ఇంప్రెషన్ శివాజీ సాధించడం జరిగింది. దీంతో శివాజీ పై ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే ఆ ప్రభావం ఓటింగ్ పై పడి సదరు కంటెస్టెంట్… ఎలిమినేట్ అయిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 13వ వారంలో.. హౌస్ నుండి ఎలిమినేషన్ విషయంలో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది.

Effect of quarrels with Shivaji on voting Gautham out of the house

లీక్ వార్తలు ప్రకారం.. ఈసారి గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు టాక్. ఇందుకు కారణం.. శివాజీతో గౌతమ్ గొడవ అని ఆ ఎపిసోడ్ తర్వాత ఒక్కసారిగా గౌతం ఓటింగ్ గ్రాఫ్ పడిపోయిందని దీంతో మనోడు ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రారంభంలోనే గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి సీక్రెట్ రూమ్ లోకి పంపారు. ఆ తర్వాత మళ్లీ హౌస్ లోకి మనోడు రావడం జరిగింది. గేమ్ పరంగా అంతా బాగానే..ఉన్న.. ఆవేశంలో… మాట్లాడే కొన్ని మాటలు అతనికి ఎంతగానో మైనస్ తీసుకొచ్చాయి. ఈ రకంగానే ఈ వారం శివాజీతో వ్యవహరించిన తీరుతో.. గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri