NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami December 12 2023 Episode 224 : అగ్నిలో ఆహుతి అవుతున్న పంచమి..

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

Naga Panchami December 12 2023 Episode 224 :  పంచమి పేర్చుకున్నా కట్టెల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఆ కట్టలకు అగ్ని అంటిస్తుంది. పంచమి ఓం నమశ్శివాయ అంటూ అగ్నిలో నిలబడుతుంది. ఆ మంటల్లో నిలబడ్డ పంచమికి సాయంత్రం కాగానే నాగిని గా మారిపోవడానికి బుసులు కొడుతూ ఉంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights
Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

పంచమి ఈ పాటకి పాముగా మారి ఉంటుంది నన్ను కాపాడడానికి ఎంత దూరం వెళ్ళిందో ఏమో అని మోక్ష అనుకుంటాడు. ఇంతలో మోహిని అక్కడికి వస్తుంది. పంచమి విభూది గుడి చుట్టూ పోయడంతో మోహిని ఆ గీతను దాటలేక పోతుంది. దానితో బయటనే నిలబడి మోహిని మోక్ష ని పిలుస్తుంది. మోక్ష రావడానికి ఆలోచిస్తాడు. ఈ గీత ఏంటి మోక్ష అని మోహిని అడుగుతుంది. ఈ గీత పంచమి గీసింది నన్ను ఈ గీత దాటి రావద్దని చెప్పింది అవును నువ్వు ఎక్కడికి వెళ్లావు అని మోక్ష అంటాడు. పంచమి ఎటు వెళ్లిందో అని చూద్దామని వెళ్లాను అడవి వైపు వెళ్ళింది మోక్ష పాముగా మారి నీకోసం వస్తూ ఉంటుంది అని మోహిని అంటుంది.తను నన్ను చేరుకోలేనంత దూరం వెళ్లిపోయింది అని మోక్ష అంటాడు. పంచమి పాముగా మారిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మోక్ష అ నాగ జాతికి ఉన్న లక్షణమే అది అని మోహిని అంటుంది.

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights
Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

తను తగిన జాగ్రత్తలు తీసుకుంటుందిలే మోహిని అని మోక్ష అంటాడు. పంచమిని మనం బంధించి విషానికి విరుగుడు కనిపెట్టలేం కదా మోక్ష మళ్ళీ వచ్చే పౌర్ణమి దాకా ఆగాలి అని మోహిని అంటుంది. అలాగైతే నువ్వు పంచమిని అనుసరించి వెళ్లాల్సింది కదా అని మోక్ష అంటాడు. మోక్ష పంచమి ఎటువైపు వెళ్ళిందో అటువైపు వెళ్లి వెతుకుదాము వేరే మార్గం లేదు అని మోహిని అంటుంది. నేను పంచమి మాట కాదని ఈ గీత దాటి బయటికి రాలేను మోహిని నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights
Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

మా అన్నయ్య నాకు మంత్ర తంత్ర విద్యలు నేర్పించాడు వాటిని ఉపయోగించి పంచమి ఎక్కడ ఉందో చూద్దాం అని మోహిని అంటుంది. నిజంగా కనిపిస్తుందా అని మోక్ష అంటాడు. అంజనం వేస్తే కనిపిస్తుంది ఇది సాధారణమైన విద్య నేను ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను అని మోహిని అంటుంది. తను ఒక ఆకు తెచ్చి దాని మీద మంత్రంతో గీత గీస్తుంది. అప్పుడు పంచమి మంటల్లో కాలిపోతున్నట్టు మోక్షకి కనిపిస్తుంది. పంచమి పాము మండల మధ్యలో కాలిపోతూ ఉంటుంది అని మోహిని అంటుంది.

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights
Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

అలా జరగకూడదు మోహిని అని మోక్ష అంటాడు. తను పాముగా మారిన తరువాత నిన్ను కాటు వేయాల్సి వస్తుందని తను ముందే ఈ ప్లాన్ వేసుకున్నట్టుంది అని మోహిని అంటుంది. నన్ను రక్షించడం కోసం నువ్వు బలవ్వాలనుకున్నావా వద్దు పంచమి నువ్వు బ్రతకాలి అని మోక్ష అంటాడు. ఏంటి మోక్ష అని  మోహిని తెలియనట్టు అడుగుతుంది. నన్ను కాపాడడం కోసం తను బలవుతుందనుకుంటా అని మోక్ష అంటాడు. అయితే నేను వెళ్లే పంచమిని కాపాడి తీసుకువస్తాను మోక్ష అని మోహిని అంటుంది. లేదు మోహిని నేను వస్తాను అని పంచమి గీసిన గీతను దాటలేక బాధ పడుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ గీతను దాటి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights
Naga Panchami Today Episode December 12 2023 Episode 224 Highlights

నాగదేవత యాగం మొదలుపెట్టింది. పూజ చేస్తూ ఉండగా పంచమి అరుపులు వినిపిస్తాయి. ఏంటి అని చూసేసరికి అగ్నిలో పంచమి ఆహుతి అవుతుంది. పంచమి అరుపులు గట్టిగా వినిపిస్తాయి. యువరాణి అగ్నికి ఆహుతి అయ్యి నాగలోకాన్ని మోసగించాలనుకుంటున్నావా నేను అలా జరగనివ్వను నువ్వు ఈరోజు ఎలాగైనా సరే నాగినిగా మారి మోక్షని కాటేసి మన లోకానికి రావాల్సిందే నువ్వు సింహాసనాన్ని అధిరోహించాల్సిందే అలా జరగకపోతే నాగులోకానికి అవమానమే ఈ నాగదేవత విశ్వరూపాన్ని నీకు చూపెడతాను అని నాగదేవత ప్రళయతాండవమైన నాట్యం చేస్తు తన మాయాజాలంతో మంటని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. మోహిని మోక్ష పంచమి వెతుక్కుంటూ వస్తారు. కట్ చేస్తే.ఇక్కడ సప్త ఋషులు మృత్యుంజయ మహా యాగాన్ని చేస్తూ ఉంటారు. ఫణీంద్ర ఆ యాగనీ ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ యాగాన్ని ఆపడానికి యాగం దగ్గరికి వెళ్లలేకపోతున్నాం ఆ ఋషులు మహాశక్తివంతుల్లా ఉన్నారు అని ఫణీంద్ర అంటాడు..

 

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N