NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 12 2023 Episode 233: శ్యామ్ మొదటి భార్య గురించి రాధకు తెలియకూడదండి అంటున్న మధుర..

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

Madhuranagarilo December 12 2023 Episode 233: సారు మేడ0 ఏంటమ్మా చక్కగా ఆంటీ అంకుల్ అని పిలవచ్చు కదా శ్యామ్ నీకు అన్నయ్య అయినప్పుడు మేము అంకుల్ ఆంటీ అవుతాము కదా అని మధుర అంటుంది. ఏ బంధాలు లేని అనాధని నాకు కొత్తగా ఆంటీ అంకుల్ అన్నయ్య అనే బంధాలు అనేసరికి చాలా బాధేస్తుంది ఆంటీ అని శిరీష తన మీద పడి ఏడుస్తుంది. పిచ్చి పిల్ల ఊరుకో అని మధుర అంటుంది.కట్ చేస్తే,ఇంతలో రాదా ఇంటికి వస్తుంది.  రాధ మీ బావని కలిసావా ఏం మాట్లాడవేంటి ఏం జరిగింది అని మధుర అడుగుతుంది. మా బావ రాలేదు అత్తయ్య అని రాధా అంటుది. మీ బావ వస్తున్నాడని ఫోన్ చేసి మీ అక్క చెప్పింది కద అమ్మ అని ధనంజయ్ అంటాడు. అవును మామయ్య గారు బావగారు వస్తుంటే మధ్యలో ఏదో గొడవైందంట అందుకే రాలేదు అని రాధ చెప్తుంది. రాలేకపోవడమే మంచిదిలే మా అని మధుర అంటుంది. ఇంతలో పండు వచ్చి మమ్మీ నువ్వు ఎప్పుడు వచ్చావు ఇంట్లో డాడీ నువ్వు లేకపోయేసరికి నాకు పిచ్చ బోర్ కొట్టింది అని అంటాడు. డాడీ ఇంకా రాకపోవడమేంటి అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights
Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

ఇంతలో శ్యామ్ ఇంటికి వస్తాడు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని శ్యామ్ అంటాడు. మీకు ఇంత లేట్ అయింది ఎందుకు అని రాదా అడుగుతుంది. ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అందుకే లేట్ అయింది అని శ్యామ్ పైకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఎందుకు మీరు అలా ఉన్నారు ఆఫీస్ లో ఏమైనా టెన్షన్ నా నాతో చెప్పకూడదా అని రాధా అంటుంది. ఆఫీసులో టెన్షన్స్ అన్ని నీకు చెప్పడం ఎందుకు అని చెప్పట్లేదు అంతే ఆ ప్రాబ్లం ఇంకా ఎన్నిరోజులు ఉండదు లే రాదా తొందరలోనే క్లియర్ చేస్తానని చెప్పాను కదా అని శ్యామ్ అంటాడు. సరే అని రాదా వెళ్లిపోతుంది. నిజంగానే రాదా చెప్పినట్టు తనతో ఈ విషయాన్ని చెప్తే ఏమవుతుంది, అమ్మో వద్దులే నన్ను రుక్మిణి ని కలిపి తను వెళ్ళిపోతుంది అని శ్యామ్ అనుకుంటాడు.కట్ చేస్తే అమ్మ రాదా కాఫీ తీసుకురా అమ్మ అని ధనంజయ్ పిలుస్తాడు. అదే చేత్తో మాకు కూడా తీసుకురామ్మ అని చలపతి అంటాడు. ఇంతలో శ్యామ్ ఆఫీస్ కి బయలుదేరుతాడు.

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights
Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

ఇంత పొద్దున్నే ఎక్కడికి అండి టిఫిన్ చేయరా అని రాదా అడుగుతుంది. ఇంత పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నాడు అంటే ఎవరిని కలవడానికి అని దాక్షాయిని అంటుంది. నా కొడుకు ఆఫీస్ అని వంక చెప్పి ఎవరిని కలవడానికి వెళ్లడు అని మధుర అంటుంది. రాధా నేను బయట టిఫిన్ చేస్తాను ఆఫీస్ లో పని తొందరగా  చేయాలి అని శ్యామ్ వెళ్ళిపోతాడు. అదేంటి పెళ్ళాం అంత ప్రేమగా టిఫిన్ చేయమంటే తినకుండా పరువు పరుగున అలా వెళ్ళిపోతాడే అని దాక్షాయిని అంటుంది. చెప్పాడు కదా ఆఫీసులో పని ఉందని ధన0జయ్ అంటాడు.టిఫిన్లు భోజనాలు మానేసే అంతా పనులు ఉన్నాయా అన్నయ్య అని దాక్షాయిని అంటుంది. ప్రేమగా టిఫిన్ తినమ్మా అంటే వద్దనే కంగారుగా వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయేమో అని చలపతి అంటాడు. వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవు అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights
Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

మీరు అనవసరంగా వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోకండి వాళ్ల మధ్యలో ఎటువంటి గొడవలు లేవని అర్థం చేసుకోండి అని మధుర అంటుంది. మీరు ఇంత సౌమ్యంగా చెప్తే మేము ఎందుకు అర్థం చేసుకోలేము వదిన అని దాక్షాయిని చలపతి వెళ్ళిపోతారు. అమ్మ రాధా వాళ్ళ మాటలేమీ పట్టించుకోకమ్మ అని మధుర అంటుంది. వాళ్లు అన్నట్టు మా మధ్య గొడవలు లేవు కానీ ఆయన ఆఫీసు నుంచి వచ్చి టెన్షన్ పడుతున్నారు అత్తయ్య దేని గురించి ఆఫీసులో ఆయన టెన్షన్ పడుతున్నారు అనిపిస్తుంది అదేంటో తెలుసుకుంటే గాని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అత్తయ్య అని రాదా వెళ్ళిపోతుంది. వాడి బాధకి కారణం ఏంటో వాడి  మొదటి భార్య అని మధుర అంటుంది. ఆఫీస్ కి వెళ్లి వాడి మొదటి భార్య గురించి తెలుసుకుంటే రాధా శ్యామ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది రాధకి నిజం తెలియకూడదు అని ధనంజయ్ అంటాడు.  కట్ చేస్తే, ఏంటి మేడం అలా ఉన్నారు అని చక్రం అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను నువ్వెందుకు అలా అడుగుతున్నావ్ అని రుక్మిణి అడుగుతుంది. ఊరికే అడిగాను మేడమ్ సారు మీరు కలిసి వెళ్లారు కదా మరి సార్ ఎడి అని చక్రం అంటాడు.

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights
Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

మీ సార్ ఎందుకు రాలేదో నన్ను అడిగితే ఏం తెలుస్తుంది వెళ్లి ఫోన్ చేసుకో వెళ్ళు అని రుక్మిణి అంటుంది. నేనే ఇలా బాధపడుతున్నాను అంటే ఆయన ఎలా ఉన్నాడు దాని గురించి బాధపడడం మానేసి రేపు జరగబోయే దాని గురించి ఆలోచిద0 వెళ్లి ఆయనని చూద్దాం అని అనుకుంటుంది రుక్మిణి. కట్ చేస్తే, చక్రం మీ సార్ మూడు ఎలా ఉంది అని రుక్మిణి అడుగుతుంది. ఫుల్ టెన్షన్ తో ఉన్నాడు మేడం అని చక్రం అంటాడు. మి సార్ మూడు నేను మామూలు చేస్తాను అని రుక్మిణి లోపలికి వెళుతుంది.

Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights
Madhuranagarilo Today Episode December 12 2023 Episode 233 Highlights

సుందరం నువ్వు ఇంత టెన్షన్ పడడానికి కారణం నేనే కాబట్టి నేనే మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా నాదే కాబట్టి మనం మధ్యాహ్నం లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది రుక్మిణి. నాకు పని ఉంది నేను రాను అని శ్యామ్ అంటాడు. ఇదే నీ ఆఖరి మాట అని రుక్మిణి అడుగుతుంది. ఇదే నా ఆఖరి మాట యు కెన్ గో అని  శ్యామ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella