NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 15 2023 Episode 1126: నాలుగు లక్షల బిల్లు చేసిన పెళ్లి వారు ఆర్య నాలుగు లక్షలు ఎలా కడతాడు..

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

Prema Entha Madhuram December 15 2023 Episode 1126: సూట్ వేసుకొని వచ్చి నిలబడ్డ ఆర్య ని చూసి అందరూ షాక్ అయిపోతారు. హలో బ్రదర్ సూట్ వేసుకుంటే అలా టీవీగా దర్జాగా ఉండాలి చూడు ఎలా ఉందో బావగారికి సూట్ అయింది కదా అని యాదగిరి అంటాడు.బాబు నీకు ఆ సూట్ వేసుకోగానే ఏదో కంపెనీకి పెద్ద మేనేజర్ లెక్క హుందాగా కనిపిస్తున్నావు అని హరీష్ వాళ్ళ పిన్ని అంటుంది. అబ్బే అదేమీ లేదండి మీరేదో ఇబ్బంది పెడుతున్నారని వేసుకున్నాను నాకేం అక్కర్లేదు మికేం కావాలో తీసుకోండి అని ఆర్య అంటాడు. హరీష్ తను వద్దంటంటే ఇబ్బంది పెట్టడం దేనికి రా మనకు తీసుకుందాం పదండి అని వాళ్ళ అమ్మ అంటుంది. షాపింగ్ చేయడం అయిపోయింది బిల్లు మీ బియ్యపురాలికి ఇవ్వు అక్క అని వాళ్ళ చెల్లెలు అంటుంది. బిల్లు నాలుగు లక్షల అయింది కట్టడి అని హరీష్ వాళ్ళ అమ్మ అంటుంది. నాలుగు లక్షల అని నూరేళ్లు పెడతాడు యాదగిరి.ఇదిగో వదిన గారు మీ స్తోమతికి తగ్గట్టు మేము తీసుకున్నాం లేదంటే మా అమ్మాయికి పెళ్లికి  బట్టలకే 10 లక్షల దాకా ఖర్చు వచ్చింది అని వాళ్ళ చిన్న వియ్యపురాలు అంటుంది.అయ్యో మాటల్లో పడి పిల్లలకు తీసుకోవడమే మర్చిపోయాను ఇప్పుడు ఎలా అని వాళ్ళ అమ్మాయి అంటుంది. ఏముంది ఇంకో లక్ష రూపాయలు ఇస్తారులే తర్వాత తీసుకుందాము అని హరీష్ వాళ్ళ అమ్మ అంటుంది. 4 లక్షలు బిల్లు కాక ఇంకో లక్ష రూపాయలు చేతికి ఇవ్వాలా అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights
Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

ఆంటీ ఏంటి షాపింగ్ కి నాలుగు లక్షలు చేశారు ఇదంతా కావాలనే చేస్తున్నారు అని అను అంటుంది. అత్తమ్మ నేను ఈ బిల్లు సూర్యకి తీసుకువెళ్లి ఇస్తాను మీరు వెళ్ళండి అని యాదగిరి బిల్లును తీసుకెళ్లి ఆర్యాకి ఇస్తాడు. కట్ చేస్తే, ఏంటి సార్ ఇది వీళ్లు నాలుగు లక్షల రూపాయలు బట్టలకు బిల్లు చేశారు పైగా లక్ష రూపాయలు చేతికి ఇవ్వాలంట అని యాదగిరి అంటాడు. యాదగిరి నాకు 15 నిమిషాలు టైం ఇవ్వు వచ్చి కడతాను అని ఆర్య అంటాడు. అందరూ డబ్బులు కట్టే దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే,ఛాయా వాళ్ళు షాపింగ్ మాల్ ఫుటేజీని ఫోన్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉంటుంది మా బ్రోఇల్లాకి నాలుగు లక్షలు కట్టలేక అవమాన పడతాడు అని మానస అంటుంది. తన జోబులో 15000 వేలు తప్ప ఎక్కువ లేవు ఇప్పుడు ఆర్య ఎలా బిల్లు కడతాడొ చూద్దాం అని ఛాయా అంటుంది. మానసి మేడం ఛాయా మేడం ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అని హరీష్ అనుకుంటాడు. దేవుడా ఆర్య సార్ కి ఏదో ఒక రకంగా హెల్ప్ చెయ్యి ఇప్పుడు షాపింగ్ మాల్ లో డబ్బులు కట్టలేకపోతే తన పరువు పోతుంది అని అను అనుకుంటుంది. భగవంతుడా నా కొడుకు ఏమీ చేయలేని పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను వాడిని ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాయ అని సుగుణ అంటుంది.  బట్టలు తీసుకోవడానికి డబ్బులు కడతాను అన్నాడు కదా ఇప్పుడు ఎలా కడతాడో చూద్దాం అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights
Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

సార్ మీ బట్టల ని ప్యాకింగ్ చేసాము ఇక బిల్లు కడితే మీరు వెళ్లిపోవచ్చు అని మేనేజర్ అంటాడు. ఏంటి వదిన గారిది బట్టలకు బిల్లు కట్టమంటే మీ అబ్బాయి ఎటు వెళ్లిపోయాడు ఇదేమీ బాగోలేదండి మమ్మల్ని ఇలా నిలబెడతారా అని వాళ్ళ వియ్యపురాలు అంటుంది. దివ్య ఏంటి మీ అన్నయ్య ఇలా చేశాడు డబ్బులు లేవంటే సరిపోయేది కదా ఇక్కడికి మమ్మల్ని పిలిపించి అవమానించాలా అని హరీష్ అంటాడు. ఒక్క నిమిషం బాబు మా అబ్బాయి వచ్చి కడతాడు అని సుగుణ అంటుంది. ఇగో బ్రదర్ మీరు చేసింది ఏమన్నా 70000 బిల్లా నాలుగు లక్షలు బామ్మర్ది కడతాను అన్నాడు కదా కడతాడు ఆగండి అని యాదగిరి అంటాడు. ఉండండి నేను వెళ్లి అడుగుతాను అని దివ్య వెళ్తుంది. కట్ చేస్తే, ఏంటి బిల్లు కట్టమంటే మొహం చాటేసి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావ్ అక్కడ పెళ్లి వాళ్ళు మమ్మల్ని మాటలు అంటున్నారు అని దివ్య అంటుంది. దివ్య అన్నయ్య కడతానన్నాడుగా ఏంటి పద అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights
Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

నువ్వుండమ్మా మాటలు గొప్ప చెప్పడం కాదు పని చేయాలి అని దివ్య అంటుంది. దివ్య మీ అన్నయ్య కడతాను అన్నాడు కదా నువ్వు వెళ్ళు నేను తీసుకొస్తాను అని యాదగిరి అంటాడు. సార్ ఎలా మేనేజ్ చేస్తారు సార్ అని యాదగిరి అంటాడు. ఇంతలో ఆర్య ఫోన్ కి మెసేజ్ వస్తుంది. పద యాదగిరి బిల్లు కడదాం అని ఆర్య రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు. ఆర్య బిల్లు కడుతుంటే ఛాయా వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి మానసి అవమానంతో తల దించుకుంటాడు అనుకుంటే ఆర్య బిల్లు కట్టేశాడు అది ఎలా సాధ్యం అని ఛాయా అంటుంది. మా బ్రోఇలాని గెలవడం జీవితంలో ఎప్పటికీ చేయలేవు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని మానస అంటుంది. మానస ఏం మాట్లాడుతున్నావ్ అని ఛాయా కళ్ళు పెద్దవి చేసి కోపంగా అంటుంది. శత్రు అయినా సరే ఒప్పుకొని తీరాల్సిందే అని మానస అంటుంది.కట్ చేస్తే,ఏంటి అక్క జోబులో 15000 తప్ప ఎక్కువ లేవన్నాడు నాలుగు లక్షల బిల్లు ఎలా కట్టాడు అని దివ్య అంటుంది. నాకు ఐదు లక్షల కట్నం ఇచ్చి అత్తారింటికి పంపియ్యలేవు కానీ దానికి నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు ఎక్కడినుంచి వచ్చాయి అని జ్యోతి అడుగుతుంది.ఇందాకటిదాకా డబ్బులు లేవు అన్నావ్ మరి ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయి అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights
Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

నేను వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టాను అవి త్వరగా అందేలా చేయమని వాళ్ళకి మెసేజ్ పెట్టాను అవి ఈ రోజే వచ్చేలా చేయమని కూడా చెప్పాను ఆ డబ్బుల కోసమే వెయిట్ చేస్తున్నాను అవి వచ్చాయి కట్టేశాను అని ఆర్య అంటాడు. ఆర్య సార్ అబద్ధం చెప్పడు సూర్య ఇన్సూరెన్స్ డబ్బులు అనుకుంటా అని అను అనుకుంటుంది. అవునా  నీ దగ్గర డబ్బులు లేవు కదా ఎలా కట్టావురా అని సుగుణ అడుగుతుంది. ఇన్సూరెన్స్ డబ్బులు ఇంత తొందరగా రావే అని దివ్య అంటుంది. ఇగో డబ్బులు కట్టనంత సేపు ఏమో ఎప్పుడు కడతావు అన్నారు కట్టినంకనేమో ఎలా కట్టావ్ అంటున్నారు ఏంది మీ లొల్లి మీరు ముందు ఇంటికి నడవండి అని యాదగిరి వాళ్ళని పంపించేస్తాడు. సార్ వాళ్ళనైతే అన్నాను కాని నాకు కూడా అదే డౌట్ ఉంది సార్ అని యాదగిరి అంటారు. యాదగిరి ఇవి సూర్య డబ్బులే తను వాళ్ళకి దూరంగా ఉన్నా సరే తన డబ్బులతోటే వాళ్ళ చెల్లెలు పెళ్లి చేయాలని కోరిక నా చేతుల మీదుగా తీరుస్తున్నాడు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights
Prema Entha Madhuram Today Episode December 15 2023 Episode 1126 Highlights

అంటే మా సూర్య ఎక్కడున్నాడు సార్ లేడా అని యాదగిరి అంటాడు. యాదగిరి ఇప్పుడు నేను ఏమి చెప్పలేను పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, అక్క ఈ చీర నీకు చాలా బాగుంది అని దివ్య అంటుంది. దివ్య ఈ చీర నీకు చాలా బాగుంటుంది అని జ్యోతి అంటుంది. అంటే నా డ్రెస్ బాగోలేదా అని ఉషా అంటుంది. వాళ్ళ మాటల్ని వింటున్న యాదగిరి ఒక్కసారిగా లేచి ఇందాకటి దాకనేమో డబ్బులు కట్టట్లేదని గొడవ చేశారు కానీ ఇంటికి రాగానే సినిమాలో అడ్వర్టైజ్ లాగా ఈ చీర బాగుందా అడ్రస్ బాగుందా అని మీద వేసుకుని చూపిస్తున్నారు మీరు అసలు మనుషులేనా అని యాదగిరి అంటాడు. అవి ఎలా వస్తే మాకెందుకు కడతాను అన్నాడు కట్టాడు అని దివ్య అంటుంది. ఇంతలో ఆర్య పిల్లల్ని తీసుకొని లోపలికి వస్తాడు. అయ్యో డబ్బులు లేవు అన్న ఆరాటంలో రాధకి పిల్లలకు బట్టలు తీసుకోవడం మర్చిపోయాను అని సుగుణ అంటుంది. నువ్వు మర్చిపోయిన నేను తెచ్చానమ్మా అని ఉష పిల్లలకి బట్టలు ఇస్తుంది. థాంక్స్ ఉషా అక్క అని పిల్లలు అంటారు. థాంక్స్ నాకు కాదు మీ ఫ్రెండ్ కి చెప్పండి తెచ్చింది నేనే అయినా డబ్బులు కట్టింది మీ ఫ్రెండే అని ఉష అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri