NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: ప్రభాస్ కి పోటీగా దిగిన షారుఖ్… “సలార్” దెబ్బకి సర్దేసిన..”డంకీ”.. కలెక్షన్స్ వివరాలు..!!

Salaar: భారతీయ చలనచిత్ర రంగంలో గత కొన్ని సంవత్సరాల నుండి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా సాగుతోంది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు మారుమ్రోగేది. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీ పేరు మారుమొగుతుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా తమ చిత్రాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని దడదడలాడిస్తున్నారు. ఈ డైరెక్టర్ల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ లో సినిమా అదే టయానికి విడుదల చేయడానికి ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. దీంతో సౌత్ హవాని బాలీవుడ్ మీడియా తట్టుకోలేకపోతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ మీడియా ఎగతాళి చేసే పరిస్థితి ఉండేది.

In terms of collections Prabhas Salaar has collected more than Shah Rukh Dunki

ఇప్పుడు సౌత్ నుండి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే భయపడుతుంది. ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ బాద్షా షారుక్..పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తమ సినిమాలతో ఒక్కరోజు వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. వీరిద్దరి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో విడుదలైన క్రమంలో మంచి పోటీ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 21న షారుఖ్ “డంకీ”, డిసెంబర్ 22న “సలార్”..విడుదల అయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో “డంకీ”.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎమోషనల్ నేపథ్యంలో కామెడీ తరహాలో పరవాలేదు అనిపించింది. అయితే “డంకీ” విడుదలైన మరుసటిరోజే ప్రభాస్ నటించిన “సలార్” రిలీజ్ కావటం జరిగింది. “సలార్” మొదటి బెనిఫిట్ షో పడిన తర్వాతే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో “డంకీ” కలెక్షన్స్ పడిపోయాయి. ప్రభాస్ సినిమా హిట్ దెబ్బకి షారుక్ సినిమా మూట ముళ్ళు సర్దేసింది. “జవాన్” అదేవిధంగా “పఠాన్” తర్వాత హ్యాట్రిక్ అందుకుందామన్న షారుక్.. “డంకీ” సినిమాతో చతికిలపడ్డారు.

In terms of collections Prabhas Salaar has collected more than Shah Rukh Dunki

మాస్ కమర్షియల్ మూవీ “సలార్” తో పోటీ నేపథ్యంలో… ఎమోషనల్ కంటెంట్ కలిగిన “డంకీ” సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆశించినంతగా కలెక్షన్లు సాధించలేదు. తాజాగా “డంకీ” 9వ రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. తొమ్మిదవ రోజు ఈ సినిమా కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే సాధించింది. ఇప్పటివరకు “డంకీ”కి దేశవ్యాప్తంగా ₹160కి పైగా కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 305 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. మరోపక్క ప్రభాస్ “సలార్” విడుదలయ్యి వారం రోజులు గడవక ముందే 500 కోట్ల రూపాయలు సాధించటం జరిగింది.  2023 ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కలెక్షన్స్ “సలార్” రాబట్టి 2023 చివరిలో సరికొత్త రికార్డు సృష్టించింది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella