NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మల్లి దుర్బల స్థితికి కారణం తనే అని ఆవేదనలో అరవింద్…తప్పుగా అర్ధం చేసుకున్న గౌతమ్!

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

Malli Nindu Jabili Latest Episode 534 Highlights: ఇదిగో మళ్లీ చెప్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళకు ఇప్పుడు గౌతమ్ కున్న కోపాన్ని నీ కన్నీళ్లు కానీ మల్లి కన్నీళ్లు కానీ తగ్గించలేవు అని వసుంధర వెళ్ళిపోతుంది. ఇంతలో అరవింద్ మిరా దగ్గరికి వస్తాడు అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి నేను వెళ్లి మల్లి చూసి వస్తాను అని అరవింద్ అంటాడు. గౌతమ్ బాబు చూస్తే అని మీరా అంటుంది. గౌతమ్ చూడకుండా జాగ్రత్త పడతాను అని అరవింద్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఇక చాల్లే నాన్న అన్నం తిందువు రా నాన్న అn గౌతమ్ ని కౌసల్య నీలిమ తీసుకువెళ్తారు. ఇంతలో సిఐ గారు గౌతమ్ కి ఫోన్ చేస్తాడు. కోర్టు మీకు ఇచ్చిన 24 గంటలు అయిపోయింది మీరు ఇల్లు ఖాళీ చేయాలి అని సిఐ చెప్తాడు. అలాగే సార్ కోర్టు జడ్జిమెంట్ నేను కాదన లేను కదా అని గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు.ఏమైంది గౌతమ్ అని కౌసల్య అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights
Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

ఎన్నో ఆశలు పడి కట్టించుకున్న ఈ ఇంట్లో ఉండేది ఈ రాత్రి వరకే రేపు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోవాలి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు  ఫోన్ వచ్చింది కదా అమ్మ కడుపు నిండిపోయింది ఇంక నేనేం తిన్నాక్కర్లేదు అని గౌతమ్ అంటాడు. కొంచెం తిను నాన్న అని కౌసల్య ఏడుస్తుంది. గౌతమ్ బాధతో మందు తాగుతూ ఉంటాడు.మల్లి బయటే చలి పెడుతున్నా కానీ కొంగు కప్పుకొని చెట్టుకు ఆనుకొని పడుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights
Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

గౌతమ్ మందు తాగుతూ బయటికి వచ్చి అమాయకంగా కనిపించే వాళ్ళను నమ్మకూడదు మల్లి నీ జీవితంలో అస్సలు నమ్మకూడదు అంటూ బయటికి వస్తాడు అక్కడ మల్లి బయట చెట్టు దగ్గర పడుకొని కనిపిస్తుంది నువ్వు నాకు సరిపడే దానివి కాకపోయినా ప్రాణంల చూసుకున్నాను కదా పక్కన భార్యగా స్థానం ఇచ్చాను సొసైటీలో గౌరవం ఇచ్చాను నిన్ను ఆకాశంలో పెట్టాను నువ్వేం చేసావ్ ఎక్కడో ఉన్న నన్ను రోడ్డుమీదికి లాక్ వచ్చేసావ్ శత్రు నేనా క్షమించవచ్చు కానీ నిన్ను మాత్రం లైఫ్ లో క్షమించకూడదు అని గౌతమ్ మందు తాగుతూ ఉంటాడు.

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights
Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

కట్ చేస్తే, ఇంతలో అరవింద్ గేటు తీసుకొని మల్లి దగ్గరికి వస్తాడు అది చూసి గౌతమ్ ఇంకా టెన్షన్ పడుతూ కోపం తెచ్చుకుంటాడు. మల్లి ని చూసి బాధపడుతూ నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే అంతా నా వల్లే జరిగింది నన్ను క్షమించు అని అరవింద్ అంటాడు. ఏక్కడ ఏ పొరపాటు జరిగిందో అన్ని నేను తెలుసుకుంటాను గౌతమ్ నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తాను మి ఇద్దరినీ నేను కలుపుతాను అని అరవింద్ తన దగ్గర ఉన్న బెడ్ షీట్ తీసి మల్లి కి కప్పి వెళ్ళిపోతాడు. ఇది చూసి తట్టుకోలేని గౌతమ్ కోపంతో తో రగిలిపోతూ ఉంటాడు. దానిమీద నీకు ఇంకా మోజు ఉంది అందుకే ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నావ్ ఎంత మోసగాళ్లు రా మీరు అని గౌతమ్ అనుకుంటాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది మల్లి నీ చూసి నీలిమ బాధపడుతుంది. నువ్వు దాని మీద జాలి చూపించి మీ అన్నయ్య కోపానికి గురికాకు రా లోపలికి అని కౌసల్య తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో మల్లికి మెలకువ వస్తుంది ఈ బెడ్ షీట్ ఎవరు కప్పారు గౌతమ్ కప్పేడు అనుకోని సంతోష పడిపోతుంది మల్లి  ఆ సంతోషంలో లోపలికి వెళ్లి ఏమండీ మీరు నా మీద చూపించే కోపం కొంతవరకే నా మీద ప్రేమ ఉండి నన్ను దగ్గరికి తీసుకుంటారు అని నాకు తెలుసు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights
Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

ఏం మాట్లాడుతున్నావ్ నా కొడుకు బాధలో ఉన్నాడు వాడు నిన్ను దగ్గరికి తీసుకోవడం ఏంటి అని కౌసల్య అంటుంది. మీకు తెలియద అత్తయ్య నేను నైట్ చలిలో పడుకుంటే తట్టుకోలేక వచ్చి ఈ సాల్వ నాకు కప్పాడు అని మల్లి అంటుంది. కప్పింది నేను కాదు అరవింద్ కప్పేడు అని గౌతమ్ కోపంగా అంటాడు. నీ మీద ప్రాణం తీసే అంత కోపం ఉంది కానీ ప్రాణంగా ప్రేమించే అంత ఇష్టం లేదు అని గౌతమ్ అంటాడు. మీరు అబద్ధం చెబుతున్నారు అరవింద్ బాబు గారు రారు నన్ను కలవడానికి రావద్దని బాబు గారికి చెప్పాను అని మల్లి అంటుంది. మీ బాబు గారే వచ్చాడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావేంటే ఫోన్ చేసి రమ్మన్నావు కదా అమ్మ రాత్రి నేను పైకి వెళ్ళినప్పుడు అరవింద్ వచ్చాడు ఆ ప్రేమికుడు ఈ ప్రేమికురాలు ముందు నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయాడు అదంతా నేను కళ్ళతో చూశాను అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు వచ్చినట్టు నాకు దైవ సాక్షిగా తెలియదండి అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights
Malli Nindu Jabili Today Episode December 30 2023 Episode 534 Highlights

అంత అబద్ధం అబద్దం ఒకవేళ నువ్వు అన్నది నిజం అయితే అరవింద్ నిన్ను మర్చిపోలేక పోతున్నాడు రాముడు సీతని చూడలేక ఉండలేకపోతున్నాడు అందుకే వస్తున్నాడు అని గౌతమ్ అంటాడు. దీన్ని చంపి జైలుకు పోవాలి అన్నంత కోపంగా ఉంది అని కౌసల్య అంటుంది. దీన్ని చంపితే పాపం చుట్టుకుంటుంది అమ్మ అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు గారు రావడం నాకు నిజంగా తెలియదు అత్తయ్య నన్ను నమ్మండి అని మల్లి ఏడుస్తుంది. నాకంటే నీకు వాడి మీద నమ్మకం ఎక్కువ ఉంది కదా అయితే రా అని సాల్వ్ ఆ పట్టుకొని మల్లి ని తీసుకొని బయట నెట్టేసి కార్ లో ఎక్కించుకొని  తీసుకువెళ్లిపోతాడు. అన్నయ్య వద్దన్నయ్య నేను చెప్పేది విను అన్నయ్య అని నీలిమ అంటుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి ని అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకు వస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar