NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Nayanthara: “అన్నపూర్ణి” వివాదంపై ఎట్టకేలకు క్షమాపణలు చెబుతూ లెటర్ విడుదల చేసిన నయనతార..!!

Nayanthara: హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంది. 2005లో సినిమా రంగంలో అడుగుపెట్టిన నయనతార.. అగ్ర హీరోయిన్ గా అప్పటినుండి రాణిస్తుంది. గత ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ తో “జవాన్” సినిమా చేసి అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ప్రజల ఉంటే ఆమె నటించిన “అన్నపూర్ణి” సినిమా వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఈ సినిమాలో బ్రాహ్మణ యువతీగా నయనతార నటించడం జరిగింది. ఈ క్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని హిందూ సంఘాలు సినిమా థియేటర్ లో ప్రదర్శించకుండా అడ్డుకోవడం జరిగింది. ఓటీటీలో రిలీజ్ అయిన గాని తర్వాత వివాదం కారణంగా స్ట్రీమింగ్ ఆగిపోయింది.

Nayanthara finally released a letter apologizing for the Annapoorani controversy

తాజాగా ఈ వివాదంపై నయనతార స్పందించింది. హిందూ సంఘాలకు క్షమాపణ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో లెటర్ విడుదల చేయడం జరిగింది. సానుకూల సందేశాన్ని అందించేందుకు చేసిన ప్రయత్నంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా కలిగించి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో థియేటర్ లో తొలగించిన తర్వాత మళ్ళీ ఓటీటీలో కూడా తొలగించడం ఊహించలేదన్నారు. దీంతో సమస్య ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకున్నట్లు నయనతార చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను దైవాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని అని  తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే అలవాటు ఉందని అన్నారు. ఈ క్రమంలో “అన్నపూర్ణి” సినిమా ద్వారా ఎవరి మనోభావాలైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నయనతార ఈ సినిమాలో నటించగా… సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆమె చేసిన కొన్న్ని సన్నివేశాలు ఉన్నాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి.

Nayanthara finally released a letter apologizing for the Annapoorani controversy

ఇండియాలోనే టాప్ చెఫ్ కావాలని కలలు కనే ప్రక్రియలో.. సాంప్రదాయం అడ్డు రావటం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార క్లాస్మేట్ ఫర్హాన్ సాయంతో మాంసాహారం తినడం స్టార్ట్ చేయడం జరుగుద్ది. రాముడు కూడా మాంసాహారం తినేవాడని మాంసం తినడం పాపం కాదని సినిమాలో సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగాయి. ఇదే సమయంలో కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వివాదం చాలా పెద్దది కావడంతో నయనతార హిందూ సంఘాలకు క్షమాపణలు తెలియజేస్తూ లెటర్ విడుదల చేయడం జరిగింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri