NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Oscar 2024: సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అవార్డు దక్కిన వారికి ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కానీ వారి అభిమానులకి మాత్రం ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ అవార్డు అందుకోవాలని ప్రతి ఒక నటీనటులు డ్రీమ్ కూడా. కనీసం ఆ అవార్డ్ నామినేషన్ లో ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.

These are the 12 Indian films that are ready to win the Oscar in the new year
These are the 12 Indian films that are ready to win the Oscar in the new year

ఇక ఇప్పుడు ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ 2025 కి భారతదేశం నుంచి పలు సినిమాలు ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయింది. కాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివిధ భాషలు, జోనస్ నుంచి 22 కి పైగా ఎంట్రీలను అందుకుంది. చిత్ర నిర్మాత గీరీష్ కాసరవల్లి నేతృత్వంలో నీ 17 మంది సభ్యుల జ్యూరీ వాటిని చెన్నైలో సమీక్షిస్తుంది. తుది ఎంపికపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారి ఆస్కార్ అవార్డు కోసం ఇండియా నుంచి సెలెక్ట్ అయిన 12 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

These are the 12 Indian films that are ready to win the Oscar in the new year
These are the 12 Indian films that are ready to win the Oscar in the new year

1. ది స్టోరీ టెల్లర్(హిందీ)

2. సంగీత పాఠశాల (హిందీ)

3. శ్రీమతి ఛటర్జీ vs నార్వే(హిందీ)

4. డంకీ(హిందీ)

5. 12th ఫెయిల్ (హిందీ)

6. విడతలై పార్ట్ 1 (తమిళం)

7. ఘూమర్(హిందీ)

8. దసరా (తెలుగు)

9. జ్విగాటో(హిందీ)

10. రాకీ జౌర్ రాణి కి ప్రేమ్ కహాని (హిందీ)

11. కేరళ కథ (హిందీ)

12. 2018 (మలయాళం)

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu