NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

Tapsi: ప్రేమలో ఉన్నా అంటూ ఎట్టకేలకు అసలు గుట్టు బయటపెట్టిన తాప్సి.. యువకుడు అతనే..!

Tapsi: స్టార్ హీరోయిన్ తాప్సీ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఒకానొక సమయంలో మంచి ఫామ్ లో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఇక ఈమెకి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ వచ్చినా.. మంచి సినిమా లు మాత్రం ఎంచుకోలేకపోయింది.

ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him
ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him

ఇక దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తాని నిరూపించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయం పక్కన పెడితే… డెన్మార్క్ బ్యాట్మెంటన్ ఆటగాడు అయిన మాథిస్ బో తో తాప్సి ప్రేమలో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వీటిపై ఎటువంటి విధంగా కూడా స్పందించలేదు.

ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him
ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him

అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగలేదు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమాయణం గురించి బయట పెట్టింది. ” దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ తో ప్రేమలో ఉన్న. దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే మాథిస్ నాకు పరిచయమయ్యాడు. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింత బలపడింది. కానీ మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడ మాట్లాడలేదు.

ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him
ven though he is in love, Tapsi finally revealed the truth.. The young man is him

ఎందుకంటే ఈ ప్రేమ, పెళ్లి విషయాలలో నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మాథిస్ తో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగు పెట్టాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు ” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి. ఇక ప్రస్తుతం తాప్సి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఇన్నాళ్లు మూడో కంటికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశావుగా. ఎట్టకేలకు ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించింది? ” అంటూ కొషన్స్ మీద కొషన్స్ వేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu