NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manas: ఇంట్లో ఇల్లాలు.. బయట ప్రియురాలు.. బానే మేనేజ్ చేస్తున్నావు బ్రో..!

Manas: బిగ్ బాస్ ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో మానస్ ఒకడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొని సందడి చేశాడు. బిగ్ బాస్ లో కి రాకముందు మానస్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. ఇక ఆలా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడో లేదో ఇలా పాపులారిటీ దక్కింది. హౌస్ లో తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని మెప్పించాడు మానస్. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తరచూ తన వెంట పడుతున్న ఓ హాట్ బ్యూటీతో మంచి రిలేషన్ ని నడిపాడు. ఇక ఆ రిలేషన్ మరి మితిమీరుతుందని తెలుసుకున్న మానస్ ఆమెని దూరం పెట్టాడు. కానీ ఆమె మాత్రం ఇతడి పై ప్రేమను చూపించడం ఆపలేదు.

Houses at home.. Girlfriend outside.
Houses at home.. Girlfriend outside.

ఆ షో ముగిసి చాలా రోజులు అయినప్పటికీ ఆమె మాత్రం మానస్ పై చాలా ప్రేమను వలగబోస్తుంది. ఆమె మరెవరో కాదు ప్రియాంక సింగ్. బిగ్బాస్ సీజన్ 5 లో పాల్గొన్న వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు. ఈమె హౌస్ లో ఎక్కువగా మానస్ తోనే ఉండేది. ఒకవైపు సిరి, షణ్ముక్‌, జస్వంత్, శ్రీరామ్ చంద్రాలతో చాలా క్లోజ్ గా ఉంటూనే మరోవైపు కాజల్, మానస్ లతో కూడా స్నేహాన్ని పెంచుకుంది. కానీ మానస్ కీ మాత్రం ఈమెపై క్రష్ ఉండేది. ఇక వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. ఇక ఈ విషయం బయటకి ఎలా పోతుందో అని భయపడిన మానస్ ప్రియాంకని దూరం పెట్టాడు.

Houses at home.. Girlfriend outside.
Houses at home.. Girlfriend outside.

తాను మాత్రం మానస్ ని మర్చిపోకుండా తన గుర్తులతో బతికింది. ఇక హౌస్ లో మానస్ మాట్లాడడం లేదని అన్నం కూడా తినడం మానేసింది ప్రియాంక. కానీ మానస్ మాత్రం ఈమె కన్నీళ్ళకు కరగలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరూ ఎక్కడ కలవలేదు. ఇక ఇటీవలే మానస్ కి పెళ్లయిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రియాంకతో ఓ షోలో రొమాన్స్ చేశాడు. ఢీ జోడి అనే షోలో ప్రియాంకతో పాటు మానస్‌ కూడా రొమాన్స్ చేశాడు. ఈ షోలో కేవలం మానస్ మాత్రమే కాదు బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొన్న యాంకర్ శివ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక నిజానికి చెప్పాలంటే శివాకు జోడి గానే ప్రియాంక ఈ షోలో పాల్గొంది.

Houses at home.. Girlfriend outside.
Houses at home.. Girlfriend outside.

కానీ ఆమె కి కంగ్రాట్స్ చెప్పడానికి అన్నట్లుగా తొలి పెర్ఫార్మన్స్ ముగ్గురు చేశారు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ ప్రియాంక గురించి మానస్ ని అడగగా..” చాలా అందంగా ఉంటుంది. బయట మాత్రమే కాదు లోపలి నుంచి కూడా. అలానే ప్రియాంక చాలా మంచిది. ఇలానే ప్రియాంక కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు మానస్. ఇక ఈయన మాటలకి స్పందించిన ప్రియాంక..” చాలా థాంక్స్ మానస్ గారు ” అంటూ చెబుతుంది. ఇక ఇంతలో ఏంటి మానస్ గారు అంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. ఏరా మానస్ బాగున్నావా అంటూ మరోసారి తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక అనంతరం మానస్ పింకీని దగ్గరికి తీసుకుని ఓ హాగ్గిస్తాడు. ఇక ఇది చూసిన ప్రేక్షకులు..” ఇంట్లో ఇల్లాలు.. బయట ప్రియురాలిని బానే మేనేజ్ చేస్తున్నావు బ్రో ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri