NewsOrbit
Cricket ట్రెండింగ్ న్యూస్

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

పెళ్లంటే నూరేళ్లు కలిసి ఉండే బంధం. అందువల్ల పెళ్లి చేసుకోవడానికి ఒకటికి నూరు సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. కానీ కొంతమంది మాత్రం తప్పటడుగులు వేస్తూ కాలు జారుతూ ఉంటారు. ఇక ఈ లిస్టులో ముందుంటాడు టీం ఇండియా స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్. ఈ తమిళనాడు క్రికెటర్ కథ అచ్చం సినిమా స్టోరీ లాగానే ఉంటుంది.

Star cricketers
Star cricketers

ఈ క్రికెటర్ లైఫ్ లో కూడా ఓ స్నేహితుడు వల్ల కలిగిన మోసం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నిఖిత, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళి విజయ్తో సంబంధాన్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసింది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి స్నేహితులు. ఇక కార్తీక్ 2007లో తన కి 21 ఏళ్లు వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లికి తమిళనాడు క్రికెటర్ మురళి విజయ్ కూడా హాజరయ్యాడు.

Star cricketers
Star cricketers

ఇక పెళ్లి అనంతరం కార్తీక్ ఇంటికి వచ్చి వెళ్లే మురళి ..కార్తీక్ తన భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇక అసలు విషయం తెలుసుకున్న కార్తీక్ వెంటనే విడాకులు ఇచ్చేశాడు. ఇక అనంతరం నికిత మురళి విజయ్ ని వివాహం చేసుకొని ఓ కూతురికి కూడా జన్మనిచ్చింది. ఇలా ప్రాణ స్నేహితుడు అనుకున్నవాడే వెన్నుపోటు పొడిచేటప్పటికీ కార్తీక్ కృంగిపోయాడు.

Star cricketers
Star cricketers

ఇక తన మొదటి పెళ్లిని మర్చిపోవడానికి మూడేళ్ల గ్యాప్ తీసుకున్న కార్తీక్ అనంతరం 2015లో భారత్ స్వ్కాష్ ప్లేయర్ దీపిక తో ప్రేమలో పడ్డాడు. ఇక ఒకే చోట ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు క్రికెటర్ అంటే అసహ్యించుకునే దీపిక.. కార్తీక్ వ్యక్తిగతాన్ని చూసి మనసు పడేసుకుంది. ఇక ప్రస్తుతం క్రికెట్ సెలబ్రిటీస్ లో అన్యోన్యంగా ఉన్న జంటలలో వీరు కూడా ఒకరిగా నిలిచారు.’

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju