NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Netflix India top 10: నెట్ ఫ్లిక్స్ లో ఈవారం టాప్ 10 గా నిలిచిన సినిమాలు ఇవే.. తెలుగు సినిమానా మజాకానా..!

Netflix India top 10: ఓటీటీ ఫ్లాట్ ఫారంలలో బెస్ట్ ఫ్లాట్ ఫారం అనిపించుకున్న వాటిలో నెట్ ఫ్లిక్స్ ఒకటి. ఒకప్పుడు పెద్దగా గుర్తింపు చందని ఈ నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రతి సినిమాని కొనుగోలు చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది. ఇక ఈ వారం నెట్ ఫిక్స్ లో టాప్ టెన్ సినిమాస్ గా ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. యానిమల్:

Netflix top 10 movies
Netflix top 10 movies

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది యానిమల్.

2. బాడ్లాండ్ హంటర్స్:

Netflix top 10 movies
Netflix top 10 movies

రోహ్ జియోంగ్-ఇయు,మా డాంగ్-సియోక్,లీ జున్-యంగ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో వహించారు. ఇక ఇది ఓ కొరియన్ మూవీ.ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

3. సలార్:

Netflix top 10 movies
Netflix top 10 movies

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మూడో స్థానాన్ని సంపాదించుకుంది.

4. లిఫ్ట్:

Netflix top 10 movies
Netflix top 10 movies

గుగు ంబతా-రా,మార్టినా అవోగాత్రి,వివేక్ కల్రా ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో వహించారు. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

5. ఆఫ్టర్ ఎవరి థింగ్:

Netflix top 10 movies
Netflix top 10 movies

ఇది ఓ ఇంగ్లీష్ మూవీ. జోసెఫిన్ లాంగ్ఫోర్డ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

6. హాయ్ పప్పా:

Netflix top 10 movies
Netflix top 10 movies

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ పాప “. ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ నెట్ ఫ్లిక్స్ లో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.

7. సొసైటీ ఆఫ్ స్నో:

Netflix top 10 movies
Netflix top 10 movies

ఎంజో వోగ్రిన్సిక్,మాటియాస్ రీకాల్ట్,పౌలా బాల్డిని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు వహించారు. ఇక ఇది ఓ ఇంగ్లీష్ మూవీ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఏడవ స్థానాన్ని దక్కించుకుంది.

8. జవాన్:

Netflix top 10 movies
Netflix top 10 movies

షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన జవాన్ మూవీ తెలుగు వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది.

9. ఓరియన్ అండ్ ది డార్క్:

Netflix top 10 movies
Netflix top 10 movies

జాకబ్ ట్రెంబ్లే,చెల్సియా పెరెట్టి వంటి వారు ఈ సినిమాలో కథానాయకులుగా నటించారు. ఇక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది.

10. హాయ్ నాన్న:

Netflix top 10 movies
Netflix top 10 movies

నాని హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో పదవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇక 2024లో ఎన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్ లో కి వచ్చినప్పటికీ మన తెలుగు సినిమానే టాప్ వన్ లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri