NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

Prabhas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు ప్రకటించిన తేదీలకంటే వాయిదాలు పడుతూ ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” సినిమా ఏప్రిల్ 8వ తారీకు విడుదల కావాల్సి ఉండగా… దసరాకి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ప్రభాస్ “కల్కి” సినిమా కూడా రెండోసారి వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ గతంలో జనవరి 24వ తారీఖు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత మే 9వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతం కూడా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో.. మే నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది.

Prabhas new movie kalki which has been postponed for the second time

ఇదే సమయంలో కొత్త తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్కి సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సూపర్ హీరోస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో హాలీవుడ్ టెక్నాలజీ తో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు రానా మరి కొంతమంది తెలుగు హీరోలు అతిథి పాత్రలు చేసినట్లు సమాచారం. అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించారు. దీపికా పదుకొనే మరియు దిశాపటాన్ని నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ పాత్ర చేయడం జరిగింది.

Prabhas new movie kalki which has been postponed for the second time

వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ “సలార్” సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకోవటం జరిగింది. దీంతో హిట్ ట్రాక్ ఎక్కడంతో ప్రభాస్.. “కల్కి” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఇండియాలో ఎవరు తీయని విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని చిత్రీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కచ్చితంగా కల్కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అని చెబుతున్నారు. దీంతో మే నెలలో రావలసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 28 Episode 635: పద్మావతి ప్రేమలో పడిన బాస్.. పెళ్లి కాలేదని చెప్పిన విక్కీ,పద్మావతి..కొత్త ఆఫీస్ లో విక్కి కష్టాలు..

bharani jella