NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Ae watan mere watan OTT release: డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ” ఏ వతన్ మేరే వతన్ “…. హల్చల్ చేస్తున్న ట్రైలర్..!

Ae watan mere watan OTT release: బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంతో రూపొందిన మూవీ ” ఏ వతన్ మేరే వతన్ “. ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో పోషించి మెప్పించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1940లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్ర యోధరాలు ఉషా మోహతా జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందడం గమన్నార్హం.

"Ae Vatan Mere Vatan" is streaming on Amazon Prime from March 21.
“Ae Vatan Mere Vatan” is streaming on Amazon Prime from March 21.

ఇక ఈ స్వాతంత్ర పోరాటం మూవీకి కన్నన్ అయ్యర్ డైరెక్షన్ అందించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నిన్న అనగా మార్చి 4వ తారీఖున విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. గాంధీయవాదిగా ఉండే ఉష మోహతా కాలేజీ రోజుల నుంచే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అంశంతో ఈ మూవీ ట్రైలర్ మొదలైంది.

"Ae Vatan Mere Vatan" is streaming on Amazon Prime from March 21.
“Ae Vatan Mere Vatan” is streaming on Amazon Prime from March 21.

తాను చేసే పని చాలా ప్రమాదమైని తెలిసిన.. కుటుంబం మరో పక్క వద్దని చెప్పినా వినిపించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తుంది ఉష. ఈ క్రమంలో స్వాతంత్ర ఉద్యమాలలో స్ఫూర్తిని నింపుకునేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ రేడియో స్టేషన్ ప్రారంభించారు. ఇక ఈ రేడియో స్టేషన్ ప్లేస్ ని గుర్తించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు బ్రిటిష్ వాళ్లు.

"Ae Vatan Mere Vatan" is streaming on Amazon Prime from March 21.
“Ae Vatan Mere Vatan” is streaming on Amazon Prime from March 21.

ఇక ఈ రేడియో స్టేషన్ ని ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో నిర్వహిస్తుంది ఉషా. ఇక ఈ క్రమంలోనే ఉష మోహన్ ప్రయత్నాలు మరియు రేడియో స్టేషన్ తో ఆమె చేసిన పోరాటాలు అన్ని కలిపితే ” ఏ వతన్ మేరే వతన్ ” మూవీ. ఇక ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ట్రైలర్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో భారీ అంచనాలు నెలకొల్పారు. ఈ మూవీ మార్చ్ 21న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రెడీ అయింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri