NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 5 2024 Episode 1016: ఫోటో నీ ఆధారంగా చేసుకుని రాజువ్ వసుధారను సాధించుకుంటాడా లేదా.

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

Guppedanta Manasu March 5 2024 Episode 1016: వసుధార రిషి ఫోటోను చూస్తూ సార్ ఈ రోజు నేను మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద మీరు నేను కలిసి వర్క్ చేసిన చోటికి వెళ్లాను అక్కడ మీతో కలిసి తిరిగిన మీతో కలిసి మాట్లాడిన నీతో కలిసి ఆడిన ఆటలు అన్నీ గుర్తుకు వచ్చాయి నాకు గుండె భారం దిగిపోయినట్లు గా అనిపిస్తుంది నీ జ్ఞాపకాలు దగ్గరికి వెళ్లేసరికి నా మనసు చాలా సంతోషంగా ఉంది మీరు నా పక్కనే ఉండి నాతో వర్క్ చేస్తున్నట్లుగా అనిపించింది కానీ నేను ఈరోజు మిషన్ ఎడ్యుకేషన్ పని పూర్తి మీతో కలిసి తిరిగిన ఆ క్షణాలు తలుచుకుంటే నాకు టైం తెలియలేదు అందరూ నా ఇద్దరిదీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు కానీ కాదు మీరు నా కోసం నేను మీకోసం పుట్టిన వాళ్ళo మేడ్ ఫర్ ఈచ్ ఆధర్ కుంటే ఎక్కువ మన ప్రేమ అని నేను అంటున్నాను

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights
Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటో కానీ నేను అందరికీ మూడు నెలల టైం లో మిమ్మల్ని తీసుకు వస్తానని మాట ఇచ్చాను అలాగే కచ్చితంగా మిమ్మల్ని వెతికి వీళ్ళ అందరి ముందుకు తీసుకు వస్తాను సార్ తొందరలోనే మన అజ్ఞాతవాసం ముగియబోతుంది మనిద్దరం జంటగా కలిసి బ్రతికే రోజు తొందరలోనే ఉంది సార్ అంటూ రిషి ఫోటో చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది.కట్ చేస్తే మను వాళ్ల గ్రాండ్ మాతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు గ్రాండ్ మా ఏంటి మాను నిన్న మహేంద్ర వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పోరా పోయింది అంట కదా అప్పుడు మహేంద్ర నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని అంటే నువ్వేమో నాకు అయిన వాళ్ళు ఎవరూ లేరు సార్ నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరు అన్నావంట ఆ మాటకి అనుపమ చానా బాధపడింది

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights
Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

అని అంటుంది. మను అప్పుడే వార్త ఇక్కడ వరకు మోసుకొచ్చిందా అని అంటాడు.గ్రాండ్ మా ఒరేయ్ న్యూస్ నువ్వు ఉన్న వార్త ఎక్కడైనా ఆగిపోతుంది ఏమో కానీ నోటి వర్తమాత్రం తొందరగా పాకెస్తుంది రా అని అంటుంది. మను ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలి నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది నాకు తెలివితేటలు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను కానీ దానికి సమాధానం ఆవిడ ఇవ్వడం లేదు ఇప్పుడు నాకు ఇరాయే ఇరవై అయిదు ఏండ్లు వచ్చాయి ఇంకా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి ఆ ప్రశ్నకు సమాధానం తనే చెప్పాలి అని అంటాడు. గ్రాండ్ మా ఏంటో రా మను అటు అనుపమ అర్థం కాదు ఇటు నువ్వు అర్థం కావు అని అంటుంది.

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights
Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

కట్ చేస్తే అనుపమ మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మహేంద్ర అక్కడికి వస్తాడు అనుపమ అనుపమ అని ఎన్నిసార్లు పిలిచినా అనుపమ పలకకుండా ఏదో పరధ్యానంలో ఉన్నట్లు మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర అనుపమను తట్టి ఏంటి అనుపమ ఏం ఆలోచిస్తున్నావు నేను ఎన్నిసార్లు కేకలు వేచిన అసలు నువ్వు ఇక్కడ లేనట్లే ఉన్నావు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు మహేంద్ర చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది.మహేంద్ర నీకు మనుకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి దాని గురించి చెప్తావా అని అడుగుతాడు. అనుపమ అదేం ప్రశ్న మహేంద్ర మంకీ నాకు మధ్యలో ఏ సంబంధం ఉంటుంది చెప్పు అని అంటుంది మహేంద్ర అలా అయితే మరి నువ్వు మనుని చూడగానే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అప్పటికప్పుడే మారిపోతున్నావు అంటే దీన్నిబట్టి నీకు మను ముందే తెలుసు అని నాకు అర్థం అవుతుంది చెప్పు మను ఎవరు నీకు ఏమవుతాడు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అని అడుగుతాడు.

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights
Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

అనుపమ మను మీకు ఎప్పటినుండి తెలుసో నాకు అప్పటినుండే తెలుసు అంతకంటే నాకు ఏమీ తెలీదు అని అంటుంది మహేంద్ర ఓహో అలాగా మరి ఆరోజు మన ఇంట్లో డిన్నర్ కు వచ్చినప్పుడు నువ్వెందుకు అంత టెన్షన్ పడి తనకి తల నిమిరి నీళ్లు తాగించావు అని అడుగుతాడు. అనుపమ అదేం ప్రశ్న ఆ ప్లేస్ లు వసుధార ఉన్న అలాగే చేస్తాను నువ్వు ఉన్న అలాగే చేస్తాను ఇందులో కొత్త ఏముంది అని అంటుంది.మహేంద్ర అలా అయితే మరి నేనొక మాట అన్నాను కదా అదే నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు మను అని అన్నప్పుడు మను ఏమన్నాడో తెలుసు కదా నన్ను తలుచుకునే వాళ్ళు నా వాళ్ళుఎవరూ లేరు అన్నాడు ఆ మాటకి నీ చేతిలో ఉన్న అన్నము జార విడిచి నీ కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా వచ్చాయి మరి దానికి సమాధానం ఏంటి అనుపమ అని అడుగుతాడు. అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు నీ ప్రశ్నలు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అంటూ తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోతుంది అనుపమ మహేంద్ర నాకు తెలుసు అనుపమ నీ మనసులో నువ్వు నిజం దాచి పెట్టావని నీకు మనుకి మధ్య ఏదో బంధం ఉందని నాకు అర్థం అవుతుంది ఆ బంధం ఏంటో నేనే తెలుసుకుంటాను అని అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights
Guppedanta Manasu Today Episode March 5 2024 Episode 1016 Highlights

రాజీవ్ వసుధార మను ఇద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఫోటో తీస్తాడు. శైలేంద్ర ఏంటి బ్రో ఆ ఫోటో ఎప్పుడు తీసావు అని అడుగుతాడు. రాజువ్ నేను వసుధార వెనకాల సీక్రెట్ గా వెళ్లి నక్కినక్కి ఈ ఫోటోను తీశాను ఈ ఫోటో ఆధారంగా వాళ్లని ఎలా విడగొడతానో చూడు అని అంటాడు. శైలేంద్ర వెరీ గుడ్ బ్రో. నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు కానీ అది ప్లాప్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి నీకు వసుధార దక్కుతుంది నాకు ఎండి సీటు దక్కుతుంది ఇక మన లైన్లు క్లియర్ అవుతాయి అని అంటాడు

Related posts

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri