NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 19 2024 Episode 2134 : శాంభవి గారికి జయచంద్ర గారి వారసులు ఎవరో తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

Kumkuma Puvvu March 19 2024 Episode 2134 : జై చంద్ర గారు కట్టించిన ప్రాథమిక పాఠశాల లో ఫంక్షన్ హడావుడి అంతా ఏర్పాటు చేస్తారు అంజలి అమృత కావేరి బంటి వాళ్లు అందరూ అక్కడికి చేరుకుంటారు.అమృత జయచంద్ర గారి ఫోటో చూస్తూ సంబరపడిపోతూ నాన్న నీవు చేసిన ఈ మంచి మంచి పనులు నీ ఆశయాలు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను నీ మనమరాలు అంజలి ఎంతో ఆర్భాటంగా ఈ ఏర్పాట్లు అన్నీ చేసింది ఈరోజుతో మీ వారసులం ఏమి అని ఊరందరి ముందు ప్రకటిస్తాను అంటూ జై చంద్ర ఫోటో చూస్తూ సంతోష పడిపోతుంది అమృత.అంజలి అమ్మ ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అని అడుగుతుంది అమృతను అమృత అవునమ్మా ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి అంటుంది

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134  highlights
Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

అంజలి నాకైతే నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు తెలుసా ఎప్పుడు ఎప్పుడు ఈ జయచంద్ర గారి వారసులం మనమే అని ఊరందరికీ చెప్పాలని నా మనసు ఆరాటంగా ఉంది అని అంటుంది అంజలి. బంటి అంజలి ఈరోజుతో మన ఈ అజ్ఞాతవాసం ఇక్కడికి ముగిసిపోతుంది అని అంటాడు బంటి.కట్ చేస్తే శాంభవి గారి ఫ్యామిలీ అంతా రోడ్డు మీద నడుచుకుంటూ స్కూల్ కు వస్తూ ఉంటారు చరణ్ రాజు అమ్మ ఏంటి నువ్వు శాంభవి గారేంటి ఇలా రోడ్డుమీద నడవడం ఏంటి ఏం చక్కగా కార్లు ఎక్కి స్కూల్ దగ్గర దిగేయొచ్చు కదా ఇలా నడక ఎందుకమ్మా అని అడుగుతాడు చరణ్ రాజు.

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134  highlights
Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

శాంభవి ఒరేయ్ చరణ్ నీకు నీకేమీ తెలీదు ఊరుకో ప్రజల మనసుల్లోకి దూరిపోవాలి అంటే ఇలా కాలినడకన నడుస్తూ అందరిని పలకరిస్తూ వెళ్తూ ఉండాలి అప్పుడే మనకు పేరు వస్తుంది డబ్బు ఉంది కదా అంటూ మనము కార్లలో వస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో అజయ్ చంద్ర గారి ఆస్తి అప్పనంగా ఉందని ఇలా అనుభవిస్తున్నారు అని అనుకుంటారు అందుకే నేను కాలినడకన రావాలి అనుకున్నాను అంటుంది శాంభవి. చరణ్ రాజ్ అబ్బా నీ బుర్ర ఏం బుర్రమ్మ నువ్వు పాలిటిక్స్ లో చేరితే అసలు నిజంగా గెలుపు నీదే అవుతుందమ్మా అని అంటాడు.జై చంద్ర ప్రకృతి వైద్యశాల ఫౌండేషన్ మిగతా ఆస్తులు అన్ని నా పేరు చేయించుకున్నాక అప్పుడు నెక్స్ట్ అడుగు ఆ పాలిటిక్స్ లోనే పడుతుంది అని అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134  highlights
Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

కట్ చేస్తే కావేరి చంద్రం ఇద్దరు ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు కావేరి ఏమయ్యో చూసావా అశోకుడి కాలంలో చెట్లు నాటించారు గుప్తుడి కాలంలో బాబులు తవ్వించారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు కుప్పలుగా పోసి నడివీధిలో అమ్మినట్లు చరిత్రను తవ్వి చూస్తే 25 ఏండ్ల కింద ఈ జయచంద్ర గారు రాజు లాగా బ్రతికారు అన్నమాట అంటుంది. చంద్రం అన్నమాట కాదు ఉన్న మాటే రాజు లాగా కాదు రాజయోగిలాగా దానధర్మాలు చేస్తూ ఒక రాజు లాగా బ్రతికాడన్నమాట అందుకే 25 మాసిపోలేదు ఆయన జ్ఞాపకాలు మోసపోలేదు అని అంటాడు చంద్రం కావేరి ఇంకా ఎంతసేపండి ఆ జై చంద్ర గారి వారసులు మన అమృత అని చెప్పేస్తే మనకు ఈ ముతక చీరలు కట్టుకునే బాధ తప్పుతుంది కదా అని అంటుంది కావేరి. చంద్రం అబ్బా కావేరి దానికి ఇంకా టైం ఉంది నువ్వు ఊరికే నూరు పారేసుకోకు అని అంటాడు. విజయ్ శాంభవి వాళ్లు పాఠశాల దగ్గరికి చేరుకుంటారు. అమృత కావేరి వాళ్లు శాంపివి గారిని ఆహ్వానిస్తారు శాంభవి చూడండి మా మామయ్య జయచంద్ర గారి ఆశయాల కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని అంటుంది. కావేరి ఒకవేళ జయచంద్ర గారి వారసులు వస్తే అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134  highlights
Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

శాంభవి ఆ వారసుల కోసమే నేను ఎదురు చూస్తున్నాను వారు వస్తే వారికి ఈ బాధ్యతలని అప్పగించి నేను పక్కకు తప్పుకుంటాను అని అబద్ధం చెబుతుంది శాంభవి. అందరూ వెళ్లే కూర్చుంటారు. శాంభవి జయచంద్ర గారి ఫోటో దగ్గరకు వెళ్లి మామ నీ వారసులు ఎవరు వచ్చినా సరే నా చేతిలో చచ్చారే అని అనుకుంటూ వెళ్లిపోతుంది శాంభవి.కావేరి చంద్రం పక్కకు వెళ్లి నిలబడతారు అబ్బబ్బ ఈ ముతక చీరలు కట్టుకోలేక చస్తున్నాను ఇంకెంతసేపండి అని గునుక్కుంటూ చీర కొంగు తో గాలి ఊపుకుంటూ చీర సదురుకుంటూ ఉంటుంది కావేరి. కావేరి ని చూసిన అమ్మ లక్కలు అందరూ ఇదిగో అలా చూసావా అది చూడు ఎంత టేక్కుగా ఫీల్ అవుతుందో అని అంటారు.

Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134  highlights
Kumkuma Puvvu Today Episode March 19 2024 Episode 2134 highlights

అది విన్న కావేరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఏం కూసారే నన్నే ఇంత మాట అంటారా కాసేపు ఆగండి మీ అందరి సంగతి చూస్తాము అంటుంది కావేరి అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది ఏంటే నువ్వు చూసేది పెద్ద ఫోజు కొడుతున్నావ్ ఏంటి నువ్వేమైనా పిఠాపురం వంశంలో పుట్టావా లేదంటే గద్వాల్ కోటకి మహారాణివా అని అంటుంది మాధవి. కావేరి నేనెవరో తెలుసా ఉత్తి కావేరి కాదు కంచు మతి కావేరి టంగుమనిపిస్తా ఏమన్నావే పిఠాపురం వంశంలో పుట్టావా గద్వాల్ కోటికి మహారాణివా అనే కదా నువ్వు అన్నది అంతకంటే ఎక్కువే కాసేపు ఆగు అంతా తెలుస్తుంది నీకే అంటుంది కావేరి. అప్పుడే అమృత వస్తుందివదిన వదిన కాసేపు ఆగండి ఎందుకిలా గొడవ పడుతున్నారు శాంభవి గారి కోడలితో ఇలాగేనా మాట్లాడేది అంటుంది అమృత

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella