NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 1 2024 Episode 175: మూటలు మోస్తున్న చంగయ్య ని చూసి బాధపడుతున్న గంగాధర్..

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

Mamagaru April 1 2024 Episode 175: చంగయ్యను చూసి తినేవాళ్లు దాచుకుంటారు. స్వీట్ చేశానని మీ నాన్నకు చెప్పొద్దు అని దేవమ్మ అంటుంది. చంగయ్య లోపలికి వచ్చి అందరినీ చూసి ఏంటి అందరూ అలా ఉన్నారు అని అడుగుతాడు. ఎలా ఉన్నావ్ నాన్న అని పాండురంగ అంటాడు. ఏదో తప్పు చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు అని చంగయ్య అంటాడు. నేనైతే ఉద్యోగం చేస్తున్నా నాన్న ఏ తప్పు చేయట్లేదు అని పాండురంగ అంటాడు.

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights
Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

ఏంటి నాకే పంచ అని చంగయ్య బంటిని పిలిచి ఏం చేశారా అని అడుగుతాడు. తన కాలికి రవ్వ కేసరి అంటుకోవడంతో కేసరి చేసేవా దేవమ్మ అని అడుగుతాడు. చేయలేదండి అని దేవమ్మ అంటుంది. చంగయ్య లోపలికి వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు మామగారు అని వసంత అడుగుతుంది. ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూసేద్దామనుకుంటున్నానమ్మా అని చంగయ్య అంటూ కిచెన్ లోకి వెళ్లి చూసి వచ్చి సాక్షాలు కూడా మాయం చేసావా దేవమ్మ అని అంటాడు. ఇంతలో శ్రీ లక్ష్మీ వస్తుంది.పిల్లలు రాలేదా శ్రీలక్ష్మి అని దేవమ్మ అడుగుతుంది.

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights
Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

అవును పిల్లలేని శ్రీలక్ష్మి అని చంగయ్య అంటాడు. మా నాన్నకి ఆరోగ్యం బాగా అయ్యేదాకా అక్కడే ఉండమన్నాడు అందుకే ఉంచొచ్చాను మామగారు అని శ్రీలక్ష్మి చెబుతుంది. వాసన పసిగట్టిన శ్రీలక్ష్మి ఉప్మా కేసరి చేశారా అత్తయ్య అని అడుగుతుంది. చేయలేదమ్మా అని దేవమ్మ అంటుంది. అయితే ఈ డబ్బాలో రవ్వ ఎలా ఖాళీ అయింది అత్తయ్య అని శ్రీలక్ష్మి అడుగుతుంది. చంగయ్య అది చూసి నవ్వుతాడు. శ్రీ లక్ష్మీ కాస్త నోరు మూస్తావా అని పాండురంగ అంటాడు. సిచువేషన్ గమనించిన శ్రీలక్ష్మి సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights
Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

గంగ వంట చేస్తూ ఉండగా గంగాధర్ వెనకనుంచి వచ్చి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అని అంటాడు. మా ఆయన తప్ప ఇంకెవరు ఉంటారు అని గంగ అంటుంది. మీ ఆయనకు పేరు లేదా అని గంగాధర్ అంటాడు. మా ఆయన పేరు టమోటో అని గంగ అనడంతో గంగ నువ్వు కూడా ఆటపాటిస్తున్నావా అని అంటాడు. కూరగాయల వాడిని పిలిచానండి అని గంగ అనడంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. గంగ నాకు జాబ్ వచ్చింది అని గంగాధర్ చెబుతాడు. సంతోషించిన గంగ వెళ్లి గంగాధర్ కి చాక్లెట్ తినిపిస్తుంది.  ఎలక్ట్రిక్ ఉద్యోగం కాదు గంగ ఆటో డ్రైవర్ ఉద్యోగం అని గంగాధర్ అంటాడు. ఏ ఉద్యోగం అయితే ఏంటండీ చేసే పనిని బట్టి గౌరవం రాదు మనం పని ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నామనే దాన్నిబట్టి గౌరవం పెరుగుతుంది అని గంగ చెబుతుంది. ఈ లోకమంతా నన్ను వెలసినట్టుంది గంగ వాళ్ళలో నేనెప్పుడూ కలుస్తాను అని గంగాధర్ బాధపడతాడు.ఏమండీ నాకు కూడా ఉద్యోగం వచ్చింది అని గంగ చెబుతుంది. ఏ ఉద్యోగం గంగ అని గంగాధర్ అంటాడు. నా క్వాలిఫికేషన్ తగ్గా ఉద్యోగం కాకపోయినా రెండు మెట్లు దిగి ఉద్యోగం చేస్తున్నానండి అని గంగ చెబుతుంది. ఇద్దరికీ ఒకటే రోజు జాబ్ వచ్చింది అన్నమాట అని గంగాధర్ గంగ కి చాక్లెట్ తినిపిస్తే ఇద్దరు నవ్వుకుంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights
Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

వసంత పిల్లలు శ్రీ లక్ష్మీ పిల్లలకి ఫోన్ చేసి రేయ్ అక్కడే ఎందుకు ఉన్నారు రా మీరు కూడా రండి మాకు బోర్ కొడుతుంది అని అంటారు. ఒరేయ్ ఇక్కడ మాకు చాలా బాగుందిరా ఇక్కడ చికెన్ ఫ్రై పెడుతున్నారు చేపల ఫ్రై పెడుతున్నారు అక్కడ కింద పడుకోవాలి ఇక్కడ బెడ్లు ఉన్నాయి రా మేము ఇక్కడే ఉంటాం అక్కడికి రాము అని పిల్లలు అంటారు. అక్క మనం కూడా మన తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా అక్కడ కూడా మనకు చికెన్ ఫ్రై చాపలు అన్ని పెడతారు అని వసంత కొడుకు అంటాడు. మనల్ని అక్కడికి పంపిస్తారు అంటావా రా అని వసంత కూతురు అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights
Mamagaru Today Episode April 1 2024 Episode 175 highlights

గంగాధర్ రైస్ మిల్లు దగ్గరికి లోడ్ కోసం వస్తాడు. అందరూ మూటలు మోస్తూ ఉంటారు అక్కడే చంగయ్య కూడా గంగాధర్ కి కనిపిస్తాడు. రేయ్ నాన్నని ఎన్నాళ్ళకు చూశాను రా అని ట్రక్కు చాటుకు దాక్కొని గంగాధర్ చంగయ్య ని చూసి సంతోషిస్తాడు. ఇంతలో చంగయ్య వెళ్లి షర్టు విప్పి లింగి పైకి కట్టి మూటలు మోస్తూ ఉండగా చూసి గంగాధర్ బాధపడతాడు. నాన్నకి ఆఖరికి మూటలు మోసే పరిస్థితి వచ్చిందా అని గంగాధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.ఈ ముసలోడు ఎందుకు వస్తున్నాడు రా మనం రెండు మూటలు మోస్తే అతను ఒక మూట మోస్తున్నాడు ఈ ఎండలకి మూటలు మూసి ఏదో ఒక రోజు పుట్టుకోమంటాడు అని అక్కడున్న కూలీలు మాట్లాడుకుంటూ ఉంటారు.వాళ్ళ మాటలు విన్న గంగాధర్ కోపంతో రగిలిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్లి అతని వయసుకైనా గౌరవించి మాట్లాడొచ్చు కదా అలా అనకూడదు కదా అని అంటాడు.రేయ్ గంగాధర్ గొడవవద్దురా అని మహేష్ అంటూ ఉండగా గంగాధర్ ఆ కూలీల మీదకి వెళ్తాడు. ఇంతలో చంగయ్య వచ్చి గంగాధర్ చేయి పట్టుకుంటాడు..

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella