NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

Guppedanta Manasu April 16 2024 Episode 1051: ఫణీంద్ర చెప్పు మహేంద్ర అనుపమ కొడుకు నీకు కొడుకు ఎలా అవుతాడు అని అడుగుతాడు మహేంద్ర చెప్పడానికి ఏం లేదన్నయ్యా చెప్పేసాను కదా ఇంతకుముందే మను నా కొడుకు నేను మను తండ్రి అని చెప్పేసాను కదా ఇంకా మనం డిస్కషన్ చేయడానికి ఏమీ లేదు ప్లీజ్ వదిలేయండి అన్నయ్య అంటూ వెళ్ళిపోతాడు మహేంద్ర. ఫణింద్ర దేవయాని వాళ్ళు వెళ్ళిపోతారు. వసుధార మహేంద్ర దగ్గరికి వచ్చి ఏంటి మామయ్య మీరు చేస్తున్న పని మీరు చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుంది తెలుసా మీరు అలా ఎందుకు చెప్పారు అని అడుగుతుంది. మహేంద్ర అలా చెప్పడానికి కారణమేంటంటే అనుపమ మను వాళ్ళిద్దరి మొహాల్లో బాధను చూడలేక నేను మను తండ్రిని అని చెప్పేశాను కానీ అలా ఎందుకు చెప్పాను అంటే ఎదుటి వాళ్ళ నోరు మూయించడానికి నేను అలా చెప్పాను మను బాధ చూడలేక అలా చెప్పాను

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights
Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

ఇప్పుడు ఇక మను కి అనుపమకి గానీ ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ ఎదురు కావు కదా నేను చెప్పింది మంచిదే కదా అని అంటాడు మహేంద్ర.వసుధర లేదు మామయ్య ఇప్పుడే వాళ్లకి అసలైన సమస్యలు మొదలయ్యాయి మీరు చెప్పినా ఒక్క మాటతో వాళ్లకి ఉన్న సమస్యలు ఇంకొంచెం పెరిగాయి అని అంటుంది.మహేంద్ర అదేంటమ్మా అలా ఎలా జరుగుతుంది అని అంటాడు.వసుధార అవును మామయ్య మను తండ్రి ఎవరో తెలియకుండా ఉన్నాడు అనుపమ మేడం భర్త ఎవరో చెప్పకుండా ఇన్నాళ్లు బాధలు అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళ మధ్యలో ఉన్న సీక్రెట్ ఏంటో మనకు తెలియకుండా మీరు మను తండ్రిని అని ప్రకటించారు దీని వెనక అనుపమ మేడం కి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా అని అంటుంది. మహేంద్ర లేదు వసుధార అనుపమకి ఎలాంటి ఇబ్బంది జరగదు అలా జరగకూడదనే నేను మను తండ్రిని అని ఒప్పుకున్నాను అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights
Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

కట్ చేస్తే దేవయాని అనుపమ దగ్గరికి వస్తుంది ఏంటి అనుపమ అలా కూర్చున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఇన్నాళ్లు మేము మను తండ్రి ఎవరు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు ఈరోజు ఏంటి మహేంద్ర మను తండ్రిని అని చెబుతుంటే నువ్వేమీ నోరు విప్పడం లేదు అంటే ఏంటి దాని అర్థం మహేంద్ర చెప్పినట్టుగానే నిజంగానే మహేంద్ర మను తండ్రి నా అలా అయితే నీ మెడలో మహేంద్ర కట్టిన పసుపు తాడు ఉండాలి కదా అంటే నీ మెడలో మంగళసూత్రం లేదంటే అర్థం ఏంటి నీకు మహేంద్రకు ఏదైనా ఇల్లీగల్ వ్యవహారం జరుగుతుందా ఆ వ్యవహారంలోనే మను పుట్టాడా ఏంటి ఏం మాట్లాడవ్ ఏంటి నాకు నేనే ఇంతలా అరుస్తుంటే నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు అని అంటుంది. అప్పుడే వసుధార వస్తుంది దేవయాని మేడం ఏంటి మీరు మాట్లాడుతుంది మీరు ఇంత నీచంగా మాట్లాడుతారా ఇంత నీచనికి దిగజారుతారా ఛి అసలు మీరు ఆడవాళ్లేనా ఎదుటి ఆడదాన్ని బాధను అర్థం చేసుకోకుండా ఇంత నీచంగా మాట్లాడుతారా మీరు చెడ్డ వాళ్లని తెలుసు కానీ ఇంత నీతి లేని వాళ్ళని తెలియదు ఇప్పుడే తెలుసుకున్నాను మీరు ఇంకొక మాట గాని అనుపమ మేడంని అన్నారు

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights
Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపోండి అంటుంది వసుధార.దేవయాని ఏంటి వసుధారా నోరు ఎక్కువ లేస్తుంది నేను అన్న దాంట్లో తప్పేముంది ఏ మీ మామయ్య మహేంద్ర మను తండ్రిని నేనే అని ఒప్పుకుంటే అందులో నీచం అనిపించలేదా ఈ అనుపమ మహేంద్ర కలిసి చేసిన నీచమైన పనికె కదా మనం పుట్టాడు వారు చేస్తే తప్పులేదు కానీ నేను మాట్లాడితే అది నీచంగా ఉందా అంటుంది దేవయాని. వసుధార మేడం మీరు ఇంకొక మాట మాట్లాడితే నా చేతుల్లో మీరు చచ్చిపోతారు అని అంటుంది వసుధార. దేవయాని సరిపోయింది ఉన్నమాట అంటే ఉలికెక్కు అన్నట్టు ఈ వ్యవహారం ఏంటో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ వెళ్లిపోతుంది

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights
Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

దేవయాని.శైలేంద్ర నేను గెలిచాను గెలిచాను అంటూ సంబరంతో గంతులు వేస్తూ ఉంటాడు.తరువాత ఏంటి అసలు నేను గెలిచానా లేదంటే మను గాడే నా మీద గెలిచాడా నేను వేసిన ప్లాను వాడిని అవమానంతో తలదించుకోలేని ఎలా చేసింది? కానీ మహేంద్ర బాబాయి అసలు ఊహించలేని ట్రస్టు ప్లే చేశాడు కదా మనం తండ్రిని నేనే అని చ లాస్ట్ మినిట్లో పంచు బాబాయ్ కొట్టేశాడు అసలు ఈ పంచుకు వెనకాల గల కారణమేంటి ఇప్పుడు నేను ఏమనుకోవాలి ఆ మను గాడు మా బాబాయ్ కొడుకు అనుకోవాలా లేదంటే ఇది కూడా ఒక నాటకమే అనుకోవాలి ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటాడు.

Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights
Guppedanta Manasu Today Episode April 16 2024 Episode 1051 highlights

కట్ చేస్తే మహేంద్ర కాలేజీలో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడే మను మహేంద్ర దగ్గరికి వస్తాడు. మహేంద్ర ఏంటి మను కోపంగా ఉందా నేను అలా చెప్పినందుకు అని అడుగుతాడు.మను లేదు సార్ మీరు నా తండ్రిని అని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి అని నేను అడగను ఎందుకంటే నువ్వు చెప్పిన మాట వినక లోకం ఈ సమాజం మా అమ్మని నిందిస్తుంది నేను అది తట్టుకోలేను ఇన్నాళ్లుగా అతని వల్లనే కదా మేమిద్దరం ఈ అవమానాల పాలయ్యాము. తండ్రి అంటే ఎంత బాధ్యతో తెలుసా సార్ మీరు ఆ తండ్రి పదవిని మోయడానికి ఒప్పుకున్నారు కానీ నిజంగా నేను నా తండ్రిని ఎందుకు వెతుకుతున్నానో తెలుసా అతను అంటే నాకు కోపం బాధ అతని దొరికితే అతన్ని నిలదీయాలని అంతా ద్వేషం అతని వల్లే కదా మా అమ్మ చేయని తప్పులకు నిందలపాలవుతుంది అవమానాల పాలవుతుంది అని అంటాడు మను

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella