NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Karuna Bhushan: ఒక యాక్టర్ ని చూస్తే అరే చాలా రోజుల నుంచి చూస్తున్నాం.. కానీ ఈమెలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంచెం కూడా మారినట్లు అనిపించడం లేదు? అదే గ్లామర్ ని ఎలా మెయింటెన్ చేస్తుంది రా బాబు అని అనుకోకుండా ఉండలేము. ఒకప్పుడు సినిమాలు చేసింది కానీ.. ఇప్పుడు సీరియల్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. ఇంతకీ ఆ డ్యూటీ ఎవరు? ఏంటి ఆమె లైఫ్ స్టోరీ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో.. వైదేహి పరిణయం కూడా ఒకటి.

serial actress Karuna Bhushan real life updates
serial actress Karuna Bhushan real life updates

ఫ్యామిలీ ఆడియన్స్ నీ బీభత్సంగా ఆకట్టుకున్న ఈ సీరియల్ లో ఊర్మిళ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈమె అసలు పేరు కరుణా భూషణ్. జూన్ 15 , 1988న హైదరాబాదులో పుట్టింది. ఇక‌ ఫాదర్ సెంట్రల్ ఎంప్లాయ్ కావడంతో.. తెలుగు తో పాటు ఇతర లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంది. చిన్నప్పటినుంచి క్లాసికల్ అండ్ వెస్ట్రన్ డాన్సస్ నేర్చుకుంది. దీంతో జగపతిబాబు హీరోగా చేసిన.. ఆహా.. మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ కొట్టేసింది. చిన్నప్పుడే స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పెరిగి పెద్దయ్యాక.. మాస్ శంకర్ దాదా ఎంబిబిఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మంత్ర, ఓం నమో వెంకటేశా, కాటమరాయుడు వంటి సినిమాల్లో నటించింది.

ఇక ఆ తరువాత స్మాల్ స్క్రీన్ పైకి షిఫ్ట్ అయింది. మాటీవీలో టెలికాస్ట్ అయినా.. యువ సీరియల్తో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తరువాత లవ్, పసుపు కుంకుమ, మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, నువ్వా నేనా, అభిషేకం, నీళ్లు కలువులు లాంటి సీరియల్స్ చేసింది. ప్రెసెంట్ పలు సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2007లో.. భరత్ భూషణ్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ జువెలరీ యాడ్ షూట్ కోసం ఆడిషన్స్ పెట్టారు. ఇక దానికి కరుణా అటెండ్ అవ్వగా.. ఫస్ట్ అమ్మాయి బాగాలేదని నో చెప్పారట. ఇక మరోసారి ఆలోచించిన భరద్ భూషణ్.. మళ్లీ ఆడిషన్స్ కి ఈమెని రమ్మని చెప్పారు.

serial actress Karuna Bhushan real life updates
serial actress Karuna Bhushan real life updates

ఇక అది కంప్లీట్ అయిన తరువాత ఈ యాడ్‌ కి మీరు పర్ఫెక్ట్ అని… దీనికి మీరు చాలా బాగున్నారని ఆమెతో చెప్పారు. కరుణా తోనే ఫోటోషూట్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఓ రోజు కరుణా వాళ్ళ ఇంటికి వెళ్లి తన్ని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ గా అడిగాడు. ఇక దీనికి ఫస్ట్ నో చెప్పిన కరుణా .. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓకే చెప్పింది. ఇక అంతా బాగానే ఉన్న సమయంలో.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో.. బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అక్టోబర్ 2009లో అలా కరుణా మరియు భరత్ పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ తో పాటు సీరియల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న కరుణా రియల్ లైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella